Live News Now
  • విజయవాడలో వైభవంగా నవరాత్రులు... అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ దర్శనం..
  • రెండు భాగాలుగా మిషన్‌ భగీరథ.. డిసెంబర్‌ 31కి పూర్తికానున్న తొలివిడత
  • శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ... 6 యూనిట్లలో కరెంట్‌ ఉత్పత్తి.
  • దళిత కుటుంబాల సాంఘిక బహిష్కారం... నిజామాబాద్‌ జిల్లాలో కమిటీల అరాచకం
  • బోర్డర్‌లో బరితెగించిన పాకిస్థాన్.. యూరీ సెక్టార్‌లో భారీ ఎన్‌కౌంటర్‌
  • చినశేషుడిపై శ్రీనివాసుడి ఉరేగింపు...అన్నపూర్ణగా దుర్గమ్మ దర్శనం
  • కృష్ణా జిల్లా జగ్గయ్యపేట్‌ తహశీల్దార్‌ సస్పెన్షన్... తెలంగాణకు ఇసుక స్మగ్లింగ్‌ కేసులో యాక్షన్
  • హైదరాబాద్‌ LBనగర్‌లో బస్సు బీభత్సం... పలువురు పాదచారులకు గాయాలు
  • జూరాల ప్రాజెక్ట్‌ కు భారీగా వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • రోగిని మోసుకెళ్లిన UP ఎమ్మెల్యే.. మానవత్వం చాటుకున్న లీడర్
ScrollLogo ప్రకృతి వైపరీత్యాలపై హైదరాబాద్‌లో సదస్సు.. హుస్సేన్‌ సాగర్‌లో ఆర్మీ, NDRF మాక్‌ డ్రిల్‌ ScrollLogo సిన్సియార్టీకి ప్రమోషన్..నోరుజారే నేతలకు ఝలక్.. కొత్త కమిటీల్లో చంద్రబాబు మార్క్ ScrollLogo కొత్త ఏడాది కానుకగా ఇంటిటికీ మంచి నీరు.. మిషన్ భగీరథ పనులు పరుగెత్తించాలన్న కేసీఆర్.. ScrollLogo ఓట్ల కోసం కాదు..దేశాభివృద్ధికే బీజేపీ రాజకీయం.. 2022 నాటికి అందరికీ ఇళ్లని మోడీ అభయం ScrollLogo జయలలిత డెత్‌ మిస్టరీలో మరోట్విస్ట్.. అమ్మ ఆరోగ్యంపై అబద్ధమే చెప్పామన్న మినిస్టర్ ScrollLogo ఐక్యరాజ్య సమితిలో పాక్‌కు సుష్మ పంచ్‌.. కాశ్మీర్ అంశంలో మిత్రదేశానికి చైనా షాక్ ScrollLogo ఇండోర్‌ వేదికగా నేడు భారత్-ఆసిస్‌ మ్యాచ్.. హ్యాట్రిక్‌తో సిరీస్‌ గెలిచేందుకు కోహ్లీ ప్లాన్ ScrollLogo కంచ పుస్తకంపై కొనసాగుతున్న ఆందోళనలు... తనని అడ్డుకున్నారంటూ పరకాలలో కేసు ScrollLogo చలికాలం రాకముందే స్వైన్ పంజా.. గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు మృతి.. ScrollLogo నిండా ముంచుతున్న బ్యాంకులు... తెలుగు రాష్ట్రాల్లో వైట్‌ కాలర్ నేరాలు

ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవడంలో ఫస్ట్ ప్లేస్ లో అక్షయ్

akshay-kumar-is-the-most-humble-actor-in-bollywood
Posted: 192 Days Ago
Views: 950   

వెండి తెరమీదే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరోస్ గా మానవత్వాన్ని చాటుకునే వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో అక్షయ్ కుమార్ ముందుంటాడు. ఖిలాడీ హీరోగా బాలీవుడ్ లో అక్షయ్ కు పేరుంది. గతంలో ఎన్నో సార్లు లక్షలాది రూపాయల విరాళాలు ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తాజాగా, విధి నిర్వహణలో అమరులైన 12 మంది CRPF జవాన్ల కుటుంబాలకు 9 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశాడు.
మహారాష్ట్రలో కరువు పీడిత రైతు కుటుంబాలకు అక్షయ్ అండగా నిలిచాడు. ఒకటీ రెండూ కాదు 180 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాడు. ఇందుకోసం తన సొంత డబ్బు 90 లక్షలు ఖర్చు పెట్టాడు. గతంలో చెన్నై వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆర్మీ జవాన్లకు మరో 80 లక్షల విరాళం ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ బీయింగ్ హ్యూమన్ కు అక్షయ్ 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ప్రజలు ఆదరిస్తేనే మేం హీరోలుగా వెలుగొందుతున్నాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేయడం నా కర్తవ్యం అంటాడు అక్షయ్. అందుకే, దానగుణం గల బాలీవుడ్ సెలెబ్రిటీల్లో అక్షయ్ పేరు ముందు వరుసలో ఉంటుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials