Live News Now
  • అమరావతి: అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం..
  • ఏపి వ్యాట్ చట్ట సవరణ బిల్లు, ఏపి పర్యాటక బోర్డు బిల్లు,ఏపి లాజిస్టిక్ వర్సిటీ బిల్లు...
  • వైఎస్ఆర్ ఉద్యానవర్సిటి చట్ట సవరణ బిల్లులకు ఏపి అసెంబ్లీ ఆమోదం..
  • ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్టసవరణ బిల్లు, ఏపి మౌలిక సదుపాయాల ..
  • చట్ట సవరణ బిల్లు,రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..
  • అమరావతి: మంగళగిరి పోలీసులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసిపి..
  • గుంటూరు డిఎస్పీ రామాంజనేయులు,సిఐ బ్రహ్మయ్య,ఎస్సై బాలకృష్ణపై ఉల్లంఘన నోటీసు..
  • చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం..
  • పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి..
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు..
ScrollLogo పార్టీలో 35 మంది ఎమ్మెల్యేలు ఆప్ నాయకత్వంపై అసంతృప్తితో వున్నారు.. వేద్ ప్రకాశ్ ScrollLogo హైదరాబాద్: తెలంగాణాలో కరవు విలయంపై ఎమ్మెల్యేల పర్యటన వుంటుంది..కిషన్ రెడ్డి ScrollLogo డిల్లీ: లోక్ సభలో 4 జిఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ... ScrollLogo ఢిల్లీ: నిర్బయ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి.. తీర్పు రిజర్వు.. ScrollLogo త్రివేండ్రం: కేరళ మాజీ రవాణాశాఖామంత్రి శశీంద్రన్ పై జ్యూడిషయల్ విచారణ చేపడతామన్న కేరళ సిఎం ScrollLogo ఘటనపై మంత్రివర్గంలో చర్చిస్తాం.. విజయన్ ScrollLogo చెన్నై: జయలలిత కుమారుడినంటూ కోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అరెస్ట్ కు ఆదేశాలు ScrollLogo కృష్ణమూర్తి సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన పోలీసులు.. ScrollLogo తప్పుడు పత్రాలు సమర్పించినందుకు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం ScrollLogo అమరావతి: అసెంబ్లీలో వైసిపి సభ్యుల ఆందోళన..అధికారులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు

హాస్యనటుడు చెంప చెల్లు మనిపించిన కపిల్ శర్మ

Drunk-Kapil-Sharma-physically-assaulted-Sunil-Grover-on-a-flight
Posted: 9 Days Ago
Views: 76   

ద కపిల్ శర్మ షో’లో సహ హాస్యనటుడు సునిల్ గ్రోవర్ పై కపిల్ శర్మ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. గత వారంలో వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా నుంచి ముంబై వస్తుండగా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘ద కపిల్ శర్మ షో’ నిమిత్తం కపిల్ తన టీమ్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు విమానంలో కపిల్, సునిల్ కి మధ్య చిన్న వాగ్వాదం చోటు  చేసుకున్నట్లు సమాచారం. అందరూ చూస్తుండగానే తో కపిల్ అసభ్యంగా మాట్లాడిన సునిల్, అతనిపై దాడి చేశాడు. బాగా మద్యం సేవించి ఉన్న కపిల్ కేకలు వేస్తుండటంతో విమాన సిబ్బంది అతని చేతులు కట్టేసి మరీ, సీటులో కూర్చోబెట్టారు. సునిల్ తన పనిలో తానుండగా కపిల్ దాడి చేశాడని, అందరు చూస్తుండటాన్ని గమనించిన సునిల్ సైలెంట్ గా కూర్చుండిపోయాడని తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు. కాగా, కపిల్, సునిల్ మంచిమిత్రులు. ‘కామెడి నైట్స్ విత్ కపిల్ షో’తో వాళ్లిద్దరూ మంచి పేరు తెచ్చుకున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials