Live News Now
  • పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి..
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు..
  • జమ్ముకాశ్మీర్: బుద్గామ్ జిల్లా చదురలో ఎదురుకాల్పులు..
  • శ్రీశైలంలో మూడో రోజు ఉగాది ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు..ఆర్జిత సేవలు రద్దు..
  • ఆలయపుర వీధుల్లో నందివాహనంపై ఊరేగనున్న స్వామి,అమ్మవారు..
  • అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై చంద్రబాబు ఆగ్రహం..
  • పేపర్ లీకేజిపై పూర్తినివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం..
  • ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోడికి ట్రంప్ అభినందనలు...
  • అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. మంత్రి నారాయణ..
  • నారాయణ విద్యాసంస్థలపై కుట్ర చేశారు.. మాకు అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు.. నారాయణ
ScrollLogo తప్పుడు పత్రాలు సమర్పించినందుకు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం ScrollLogo అమరావతి: అసెంబ్లీలో వైసిపి సభ్యుల ఆందోళన..అధికారులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు ScrollLogo అమరావతి: అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం.. ScrollLogo ఏపి వ్యాట్ చట్ట సవరణ బిల్లు, ఏపి పర్యాటక బోర్డు బిల్లు,ఏపి లాజిస్టిక్ వర్సిటీ బిల్లు... ScrollLogo వైఎస్ఆర్ ఉద్యానవర్సిటి చట్ట సవరణ బిల్లులకు ఏపి అసెంబ్లీ ఆమోదం.. ScrollLogo ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్టసవరణ బిల్లు, ఏపి మౌలిక సదుపాయాల .. ScrollLogo చట్ట సవరణ బిల్లు,రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ScrollLogo అమరావతి: మంగళగిరి పోలీసులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసిపి.. ScrollLogo గుంటూరు డిఎస్పీ రామాంజనేయులు,సిఐ బ్రహ్మయ్య,ఎస్సై బాలకృష్ణపై ఉల్లంఘన నోటీసు.. ScrollLogo చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం..

హైటెన్షన్ వైర్ తగలి చనిపోయిన ఎలక్ట్రీషియన్

Due-to-Hightension-electric-power-man-dies-on-current-pole,Rangareddy
Posted: 9 Days Ago
Views: 70   

రంగారెడ్డి జిల్లాలో కరెంట్ షాక్‌తో  ఒక వ్యక్తి మృతి చెందాడు. ఫరూఖ్ నగర్ మండలం కిషన్‌నగర్‌లో ఒక ఇంట్లో విద్యుత్ సమస్యను క్లియర్ చేసేందుకు ఎలక్ట్రీషియన్ యాదయ్య ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసి ఒక స్తంభం ఎక్కాడు. రిపేర్ చేస్తున్న సమయంలో.. పైనున్న హై టెన్షన్ వైర్ తగలడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. గంటపాటు మృతదేహం స్తంభం పైనే వేలాడడం అందరినీ కలచివేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials