Live News Now
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన..నిర్మాణ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
  • లోపల అందాలు.. బయట నిరసనలు.. ఆందోళనల మధ్యే మిస్‌ వైజాగ్‌ పోటీలు
  • కర్నూల్‌ జిల్లాలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
  • హథీరాం మఠం మహంత్‌పై మహిళ ఆరోపణలు.. వీడియో వెనుక కుట్ర ఉందన్న అర్జున్‌ దాస్‌
  • రాహుల్‌ పట్టాభిషేకానికి 16 ముహూర్తం.. సీనియర్ల సమక్షంలో బాధ్యతల స్వీకారం
ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్ ScrollLogo చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్ ScrollLogo కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ ScrollLogo ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం ScrollLogo మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం ScrollLogo భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌

తన పిల్లల కోసం మందు మానేస్తానంటోన్న షారూఖ్

Shah-Rukh-Khan-plans-to-quit-smoking,-drinking-for-kids
Posted: 268 Days Ago
Views: 169   

బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ గౌరీ దంపతులకు ముగ్గురు పిల్లలనే సంగతి విధితమే.. ఆర్యన్ ఖాన్. సుహానా, అబ్రామ్ ఖాన్ లు అంటే తనకు పంచ ప్రాణాలు అని షారూఖ్ చెప్పడమే కాదు.. తన పెద్ద కొడుకు, కూతురు తో గడిపినంత కాలం తన చిన్న కొడుకైన అబ్రామ్ ఖాన్ తో గడపాలని కోరుకొంటున్నట్లు చెప్పాడు.. అలా 20,25 ఏళ్ళు గడపాలంటే.. తాను తన ఆరోగ్యాని కాపాడుకోవాలని.. అందుకని తాను ఇప్పటి నుంచి మందు, సిగరేట్స్ మానెయ్యలని నిర్ణయించుకొన్నట్లు చెప్పాడు.. అంతేకాదు.. వ్యాయామం చేస్తానని కూడా చెప్పాడు.. అలా తన ఆయుస్సు పెంచుకొని తన చిన్న కొడుకుతో చాలా ఎక్కువ సమయం గడుపుతానని షారూఖ్ వెల్లడించాడు.. కాగా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ లు సరోగసి ద్వారా (అద్దె గర్బం) మూడో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి విధితమే..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials