Live News Now
  • చింతూరు ఏజెన్సీ ఎర్రంపేటలో వింత వ్యాధి కలకలం.. కాళ్లవాపుతో ఆస్పత్రిలో చేరిన గురుకుల విద్యార్థులు
  • తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు.. జురాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద
  • శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. శుద్ధి తర్వాత 11 గంటల నుంచి దర్శనానికి అనుమతి
  • సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా తమిళనాడు రాజకీయాలు.. నేడు డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ కీలక భేటీ
  • కర్నూలులో హోరెత్తిన భారత్ యాత్ర.. చిన్నారుల్ని కాపాడాలన్న సత్యార్థి, చంద్రబాబు
  • ఉపాధి హామీ నిధులు రాకుండా విపక్షాల కుట్ర.. 600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నలోకేశ్
  • తెలంగాణలో రెండో రోజు చీరల పంపిణీ.. ప్రతీ దాన్ని రాజకీయం చేయొద్దన్న తలసాని
  • శంషాబాద్‌లో కసాయి తండ్రి... డిపాజిట్‌ డబ్బు కోసం కూతురి దారుణ హత్య
  • ఇవాళ సాయంత్రం చైన్నైకి విద్యాసాగర్‌.. పళని బలనిపరీక్షపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
  • వరంగల్‌ MGM ఒప్పంద కార్మికుల ఆందోళన.. జీతాలు పెంచాలంటూ ఆస్పత్రి ముందు ధర్నా
ScrollLogo పార్వతీపురం ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తం.. అడ్డుకున్న స్థానికులు... తోపులాట, వాగ్వాదం ScrollLogo ప్రభుత్వ పర్యవేక్షణతో పేరెంట్స్‌ ధీమా.. గుర్గావ్‌లో రేయాన్‌ స్కూల్‌ రీ ఓపెన్‌ ScrollLogo తెలంగాణలో బతుకమ్మ చీరల మంటలు.. ఆరోపణలు-ప్రత్యారోపణల్లో అధికార విపక్షాలు ScrollLogo నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. నంద్యాల విజయంపై ప్రజలకు నేరుగా కృతజ్ఞతలు ScrollLogo శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ రంగం అభివృద్ధి.. 2019లో వైసీపీ ఖాళీ అన్న లోకేష్ ScrollLogo ర్యాగింగ్‌కు నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ట్రీట్‌మెంట్.. 54 మంది విద్యార్థులపై సీరియస్ యాక్షన్.. ScrollLogo NDAకు దగ్గరయ్యేలా పళని సిగ్నల్స్.. మూకుమ్మడి రాజీనామాల దిశగా డీఎంకే ప్లాన్ ScrollLogo రోహింగ్యాలకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు.. నివేదికలున్నాయన్న బీజేపీ..శరణార్థులేనంటున్న విపక్షాలు ScrollLogo కాసేపట్లో నంద్యాలకు చంద్రబాబు.. అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం ScrollLogo నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఇంట్లో ACB తనిఖీలు.. నెల్లూరు సహా 6 చోట్ల సోదాలు.. అక్రమాస్తులు గుర్తింపు

ఇక నుంచి ఎక్కడా ఇళయరాజా సాంగ్స్ పాడను: ఎస్పీ బాలు

SPB-will-not-sing-Ilayaraja's-songs-at-concerts-from-now-on
Posted: 183 Days Ago
Views: 196   

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం "ఎస్పీబీ-50" కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి విధితమే.. ఈ కార్యక్రమంలో భాగంగా బాలసుబ్రమణ్యం అండ్ కో వారు అమెరికాలో ఉన్నారు.. ఈ నేపద్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎస్పీ బాలు కి లీగల్ నోటీసులు పంపించారు.. ఈ విషయంపై బాలసుబ్రమణ్యం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ..."ఇళయరాజా నుంచి లీగల్‌ నోటీసు అందుకున్న తర్వాత ఆశ్చర్యం వేసింది. నాతోపాటు నా కుమారుడు చరణ్‌, చిత్రకు కూడా నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులో తన అనుమతి లేకుండా ఇళయరాజా పాటలు పాడకూడదని, అలా చేస్తే కాపీరైటు నిబంధనల ఉల్లంఘన కింద పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుందని ఉంది. నాకు చట్టపరమైన నోటీసులు వచ్చినప్పుడు నేను కూడా చట్టపరంగానే స్పందించాల్సి ఉంటుంది.. కానీ నాకు అటువంటివి ఇష్టం ఉండదు. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. ఇక నుంచి ఇళయరాజా కు అసౌకర్యం కలిగేలా ఆయన పాటల్ని లను పాడబోమని తెలిపారు.. ఈ యాత్ర నిర్వాహకులు, ప్రాయోజకులను ఇబ్బంది పెట్టేలా తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. కాగా ఇదే విషయంపై బాలు మద్దతుగా కొంతమంది.. ఇళయరాజకు మద్దతు గా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.. కాగా బాలసుబ్రమణ్యం, ఇళయరాజాలు కలిసి దాదాపు 40 ఏళ్లనుంచి కొన్ని వేల పాటలకు కలిసి పనిచేశారు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials