Live News Now
  • దశల వారీగా మద్యపాన నిషేధమన్న జగన్.. ప్రజలు నమ్మబోరంటూ మంత్రుల కౌంటర్
  • నెహ్రూ కుటుంబం సేవలను మరిచిపోయేలా కుట్ర.. ఇందిర శతజయంతి వేడుకలో ఉత్తమ్ ఫైర్
  • దీపాలు వెలిగిస్తూ కాలువలో తల్లీకూతురు గల్లంతు.. ఒకరు క్షేమం.. మరొకరి కోసం గాలింపు
  • యూపీ సీఎం ర్యాలీలో నల్ల జెండాలు.. నిరసనకారులను చితక్కొట్టిన బీజేపీ కార్యకర్తలు
  • 294 పరుగులకు శ్రీలంక ఆలౌట్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 122 రన్స్‌ ఆధిక్యం
  • 24 గంటల విద్యుత్‌ సరఫరా సక్సెస్‌.. కేసీఆర్‌కు ఫలితాలను వివరించిన ట్రాన్స్‌కో
  • కర్నూలులో కొనసాగుతున్న జగన్‌ పాదయాత్ర.. మద్యపాన నిషేధం హామీపై మంత్రుల కౌంటర్
  • ప్రాణాలు తీస్తున్న హైటెన్షన్‌ లైన్లు.. మెతుకుసీమలో అన్నదాతకు మరో కష్టం
  • వెనక్కి తగ్గిన పద్మావతి టీమ్‌.. నిరసనలతో సినిమా విడుదల వాయిదా
  • రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌
ScrollLogo వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్యలు.. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో దారుణం ScrollLogo రిజర్వాయర్‌కు గండితో పోటెత్తిన వరద.. కడప జిల్లాలో పలు గ్రామాలు జలమయం ScrollLogo కర్నూల్ జిల్లాలో ఉత్సాహంగా జగన్ యాత్ర.. కోవెలకుంట్లలో స్థానిక నేతల ఘనస్వాగతం ScrollLogo టీవీ5 కథనాలతో అక్రమార్కులకు చెక్.. నెల్లూరులో అవినీతి అధికారులపై వేటు ScrollLogo ఎర్రచందనం రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. చిత్తూరులో ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్ ScrollLogo మంచి భాషతో మానసిక ఉల్లాసం.. హిందీ విశారద్‌ సభలో వెంకయ్య సందేశం ScrollLogo జగన్ హామీలన్నీ నీటిమీది రాతలే.. వైసీపీకి భవిష్యత్ లేదన్న పత్తిపాటి ScrollLogo పగతో స్నేహితుడి కుమారుడి హత్య.. ప్రకాశం జిల్లాలో కిరాతకం ScrollLogo దేశానికి ఇందిర సేవలు అమోఘం.. శత జయంతి వేడుకలో కీర్తించిన నేతలు ScrollLogo ఈడెన్ టెస్టుల్లో పట్టు బిగించిన లంక.. భారత బౌలర్లకు సవాల్‌గా హెరాత్
Tollywood/Bollywood

కాటమరాయుడికి స్వాగతం చెబుతున్న అజిత్ ఫ్యాన్స్

Ajith-Fans-Wishes-to-Pawan-kalyan-Katamarayudu-Movie
Posted: 245 Days Ago
Views: 235   

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు స్టార్ డమ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఇలా చాలా విషయాల్లో దగ్గర పోలికలు కనిపిస్తాయి అని ఓ టాక్ ఎప్పుడు వినిపిస్తాది. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అజిత్ సినిమా వీరమ్ కు రీమేక్ గా రూపొందుతున్న కాటమరాయుడు సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.. కాగా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే హంగామా ...  కాగా ఇదే హంగామా పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా కనిపించడం విశేషం.. కాటమరాయుడు రిలీజ్ సందర్భంగా అజిత్ ఫ్యాన్స్ స్వాగతం చెబుతూ.. పవన్ ప్లెక్సీలను పెద్ద ఏర్పాటు చేశారు.. టెంపుల్ సిటీ మధురై కి చెందిన అజిత్ ఫ్యాన్స్ పవన్ అజిత్ లతో కూడిన కాటమరాయుడు ప్లెక్సీలను ఏర్పాటు చేసి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నారు. ఇక తమ ఆటోల వెనుక పవన్ కాటమరాయుడు పోస్టర్స్ ను అతికించి నయా ట్రెండ్ ను షురూ చేశారు.. దీంతో తమిళనాడులో పవన్ కు చెబుతున్న స్వాగతం చూసి తమిళనాట పవన్ ఫ్యాన్స్ మరింత ఖుషీ ఫీల్ అవుతున్నారు.. అంతేకాదు.. తెలుగులో అజిత్ సినిమా రిలీజ్ అయితే.. అంతే స్థాయిలో అజిత్ కు తెలుగు రాష్ట్రాల్లో స్వాగతం చెప్పాలని పవన్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారట.. మొత్తానికి కాటమరాయుడు.. ఓ సరికొత్త సంప్రదాయానికి తెర లెపింది అన్నమాట.Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials