Live News Now
  • ఈజిఫ్టు: కైరో సెంట్రల్ సినాయ్ లో పేలుళ్లు..పోలీసులు,మిలటరి సైనికులు లక్ష్యంగా ఉగ్రదాడి..
  • ఐసిస్ ఉగ్రదాడిలో 10 మంది సైనికుల మృతి..పోలీసుల కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు హతం..
  • టెర్రరిస్టుల నివాసాలను ధ్వంసం చేసిన భద్రతాదళాలు..
  • తమిళనాడు: సిఎం పళనిస్వామి నియోజకవర్గంలో పాతనోట్ల కలకలం..
  • ఇడైపాడిలో చెత్తకుప్పలో రు.500,వెయ్యినోట్లను ముక్కలుగా చింపి పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • బాంబే స్టాక్ ఎక్చేంజ్ బాండ్ల జారీ ద్వారా రు.2 లక్షల కోట్లు సమీకరణ...
  • దేశ రాజధాని ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారులో చెలరేగిన మంటలు
  • కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు..
  • లఖ్ నవూ: యుపిలో అవినీతికి పాల్పడిన వందమంది పోలీసులపై యోగి సర్కార్ వేటు..
  • చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచన
ScrollLogo రు.30 వేల కంటే మించి నగదు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు.. ScrollLogo అనంతపురం: రు.90వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన ఏఈ జనార్థన్ నాయుడు ScrollLogo హైదరాబాద్:టిడిపి విలీనం చెల్లదు.. అది చట్టబద్దం కాదు.. రేవంత్ రెడ్డి.. ScrollLogo గుంటూరు: రు.20 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కిన రొంపిచర్ల ఎస్ ఐ బాషా ScrollLogo విజయవాడలో ఆగ్రిగోల్డ్ బాధితులకు జగన్ పరామర్శ.. ScrollLogo ఆగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు పోరాడుతాం.. జగన్ ScrollLogo ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న వైద్యుల సమ్మె.. ScrollLogo హైదరాబాద్: మక్కాపేలుళ్ల కేసులో అసిమానంద,భరత్ భాయ్ లకు బెయిల్ మంజూరు.. ScrollLogo నాలుగేళ్లుగా జైల్లో వుంటున్న అసిమానంద, భరత్ భాయ్.. ScrollLogo ఇటీవలే అజ్మీర్ పేలుళ్ల కేసునుంచి అసిమానంద,భరత్ భాయ్ లకు విముక్తి..

బాలీవుడ్ లో అడుగు పెడుతున్న సౌత్ ఆఫ్రికా బ్యూటీ

South-African-Beauty-Carla-Dennis-Debut-Flick-Machine
Posted: 4 Days Ago
Views: 45   

మన బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్ లో ఛాన్స్ అంటూ అక్కడికి పరుగులు పెడుతున్నారు. కాగా విదేశీ భామలు మాత్రం బాలీవుడ్ లో నటించడానికి అమితాశక్తిని చూపిస్తున్నారు.. ఇప్పటికే బాలీవుడ్ లో విదేశీ మోడల్స్ తెరమీదకు వచ్చి తమ అందాలతో కనువిందు చేస్తున్నారు. కాగా ఇలా విదేశీ భామలు బాలీవుడ్ బాట పట్టడానికి కారణం.. ప్రపంచ వ్యాప్తంగా హిందీ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ.. దీంతో.. విదేశీ మోడల్స్ మన దేశంలో నాయికలై పోతున్నారు.. వెండి తెరను ఏలుతున్నారు... తాజాగా దక్షిణాఫ్రికా మోడల్ కార్లా డెన్నిస్ తాజాగా బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నది. అబ్బాస్‌ మస్తాన్‌ నిర్మిస్తోన్న 'మెషిన్' సినిమాతో తెరం గ్రేటం చేస్తోంది. ముస్తాఫా బుర్మావాలా, కైరా అద్వానీ లతో పాటు కార్లా డెన్నిస్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. లాగా కార్లా ఇప్పటికే పలు భారతీయ వ్యాపార ప్రకటనల్లో నటించింది... ఇంకా మన హీరోయిన్ల కంటే ఎక్కువగా అందాలను అరబోయడానికి రెడీ అంటోంది. దీంతో హీరోయిన్ గా మరింత గుర్తింపు మరిన్ని అవకాశాలను కార్లా పొందే అవకాశం ఉన్నది.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials