Live News Now
  • బిజెపి నుంచి మాధవ్,బొడ్డు రాంబాబు, తోట శ్రీను..
  • కొల్ కత్తా: గోల్డెన్ పార్కు హోటల్ లో అగ్నిప్రమాాదం.. ఇద్దరు మృతి
  • ఏపి అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసిపి డిమాండ్..
  • వైసిపి సభ్యల ఆందోళనతో సభ మరోసారి వాయిదా..
  • ప.గో: మొదల్తూరు మల్లపురాజుతోట ఆనంద్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రమాదం..
  • విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి...
  • సహాయ చర్యలు చేపట్టాలని ప.గో జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఆదేశం..
  • హెచ్ సిఎ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని హైకోర్టు ఆదేశం..
  • హెచ్ సిఎ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు..
  • అధ్యక్ష పదవికి పోటీపడిన వివేక్, జయసింహ..నేడో,రేపో ఫలితాలు వెలువడే అవకాశం..
ScrollLogo మద్యం అరువు ఇవ్వలేదని హత్యాయత్నం.. వ్యాపారి పరిస్థితి విషమం..ఆస్పత్రికి తరలింపు.. ScrollLogo జాతీయ రహదారులపై మద్యం దుకాణాల నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ ScrollLogo హైవేపై 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు.. ScrollLogo సుప్రీంకోర్టు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దుకాణ యజమానుల పిటిషన్.. ScrollLogo 500 మీటర్ల పరిధిని తగ్గించాలని కోరిన యజమానుల సంఘం.. ScrollLogo అమరావతి: చంద్రబాబును సత్కరించిన మంగళగిరి నియోజకవర్గ రైతులు... ScrollLogo గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్.. స్వాగతం పలికిన జనసేన కార్యకర్తలు, అభిమానులు ScrollLogo ఎమ్మెల్సీగా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం.. హాజరైన బాలకృష్ణ,పత్తిపాటి పుల్లారావు,పల్లె,మాణిక్యాలరావు.. ScrollLogo ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన బచ్చుల అర్జునుడు, కరణం బలరాం,డొక్కా మాణిక్యవరప్రసాద్, ScrollLogo బిటెక్ రవి, పోతుల సునీత, దీపక్ రెడ్డి, పిడిఎఫ్ నుంచి కత్తి నరసింహారెడ్డి,శ్రీనివాసులరెడ్డి,

గోదావరి జిల్లాల్లో చరణ్ సినిమా షూటింగ్..

ram-charan,-sukumar-movie-to-be-shoot-in-godavari-region
Posted: 11 Days Ago
Views: 163   

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూజా కార్యక్రమం జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నది.. గ్రామీణ నేపద్య కథతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొదట గోదావరి జిల్లాల్లో జరుపుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.. కానీ కొన్ని అనివార్య కారణాలతో సినిమా షూటింగ్ తమిళనాడు, కేరళ లకు షిఫ్ట్ అయ్యింది అనే టాక్ వినిపించింది.. కానీ సుకుమార్ నేటివిటీ ఫీలింగ్ ఉన్న సినిమా కావడంతో మళ్ళీ తన నిర్ణయం మార్చుకొని గోదావరి జిల్లాల్లోనే షూటింగ్ జరపాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం పక్కా స్క్రిప్ట్ తో సుకుమార్ రెడీ అయ్యాడట.. గోదావరి జిల్లాల్లో పలు గ్రామాల్లో 35 రోజుల పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహల్లో సుకుమార్ ఉన్నదట.. అందుకు సంబంధించిన ఆర్ట్ వర్క్.. పొడక్షన్ వర్క్స్ జరుగుతుందంట.. గోదావరి జిల్లాల్లో జరిగే షూటింగ్ లో రామ్ చరణ్ ఏప్రిల్ 1 నుంచి పాల్గొననున్నాడు..చరణ్ కు జోడీగా సమంత తొలిసారిగా నటిస్తున్నది..మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, వైభవ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. కాగా మెగా ఫ్యామిలీ కి గోదావరి జిల్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికం కనుక ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరుగుతుంది అనే వార్త అభిమానులకు సంతోషం కలిగిస్తుంది..


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials