Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

చంద్రబాబు అద్భుతంగా కొనుగోలు చేశారు: వైఎస్ జగన్

YS-Jagan-slams-Chandrababu-over-MLC-election-results
Posted: 458 Days Ago
Views: 276   

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు ఘన  విజయం సాధించారు. ఇది అభివృద్ధికి ప్రజామోదంతో వచ్చిన విజయమని TDP చెప్తుంది. జగన్ మాత్రం తెలుగుదేశం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్లు ఎంత బాగా కొనుగోలు చేశారో చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. సొంత బాబాయ్ వివేకా కడపలో ఓటమి పాలవడం, కర్నూలు, నెల్లూరుల్లోనూ పార్టీ అభ్యర్థులకు పరాజయం తప్పకపోవడంతో జగన్ అసహనానికి గురయ్యారు. డబ్బులో సాధించిన గెలుపూ ఒక గెలుపేనా అని ప్రశ్నించారు. ఇవాళ విపక్ష నేత జగన్ శాసనసభలో అడుగుపెట్టగానే TDP సభ్యులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారంటూ నినాదాలతో హోరెత్తించారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials