Live News Now
  • చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం..
  • పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి..
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు..
  • జమ్ముకాశ్మీర్: బుద్గామ్ జిల్లా చదురలో ఎదురుకాల్పులు..
  • శ్రీశైలంలో మూడో రోజు ఉగాది ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు..ఆర్జిత సేవలు రద్దు..
  • ఆలయపుర వీధుల్లో నందివాహనంపై ఊరేగనున్న స్వామి,అమ్మవారు..
  • అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై చంద్రబాబు ఆగ్రహం..
  • పేపర్ లీకేజిపై పూర్తినివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం..
  • ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోడికి ట్రంప్ అభినందనలు...
  • అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. మంత్రి నారాయణ..
ScrollLogo కృష్ణమూర్తి సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన పోలీసులు.. ScrollLogo తప్పుడు పత్రాలు సమర్పించినందుకు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం ScrollLogo అమరావతి: అసెంబ్లీలో వైసిపి సభ్యుల ఆందోళన..అధికారులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు ScrollLogo అమరావతి: అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం.. ScrollLogo ఏపి వ్యాట్ చట్ట సవరణ బిల్లు, ఏపి పర్యాటక బోర్డు బిల్లు,ఏపి లాజిస్టిక్ వర్సిటీ బిల్లు... ScrollLogo వైఎస్ఆర్ ఉద్యానవర్సిటి చట్ట సవరణ బిల్లులకు ఏపి అసెంబ్లీ ఆమోదం.. ScrollLogo ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్టసవరణ బిల్లు, ఏపి మౌలిక సదుపాయాల .. ScrollLogo చట్ట సవరణ బిల్లు,రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ScrollLogo అమరావతి: మంగళగిరి పోలీసులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసిపి.. ScrollLogo గుంటూరు డిఎస్పీ రామాంజనేయులు,సిఐ బ్రహ్మయ్య,ఎస్సై బాలకృష్ణపై ఉల్లంఘన నోటీసు..

శిరీష్ తో సినిమా.. మెగా ఫ్యామిలీ లో అడుగుపెడుతున్న సురభి..

Surabhi-to-romance-Allu-Sirish
Posted: 8 Days Ago
Views: 270   

మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజను మంది హీరోలు వెండి తెరపై సందడి చేస్తున్నారు.. వరస హిట్స్ తో అల్లు అర్జున్ టాలీవుడ్ క్రేజ్ హీరో .. కాగా గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో ఓకే అనిపించుకొన్న శిరీష్ తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నాడు.. మలయాళంలో మోహన్ లాల్ సినిమా లో కీలక రోల్ ని పోషించిన శిరీష్ తెలుగు లో తాజాగా ఓ సినిమాను అంగీకరించినట్లు తెలుస్తోంది. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించాడట... ఈ సినిమాలో శిరీష్ కు జోడీగా సురభిని ఎంపిక చేశారట. బీరువా, ఎటాక్, ఎక్స్ ప్రెస్ రాజా, జెంటిల్మన్ సినిమాలతో హిట్ అందుకున్న సురభి అల్లు శిరీష్ తో నటించే ఛాన్స్ దక్కించుకొని మెగా ఫ్యామిలీ లో అడుగు పెడుతున్నది.. మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరిని మెప్పిస్తే చాలు మిగతా హీరోలతో నటించే ఛాన్స్ వస్తుండై అని ఈ సుందరి తెగ సంతోష పడుతున్నదట. సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమా శిరీష్ కు సూపర్ హిట్ ఇస్తోందేమో చూడాలి మరి..


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials