Live News Now
  • 108లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు దగ్గర ఘటన
  • హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు బయలుదేరిన గర్భిణి
  • విజయవాడ స్నాచింగ్‌ కేసులో పోలీసుల నజరానా.. దుండగుల ఆచూకీ చెబితే 25 వేల బహుమానం
  • దొంగల సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
  • వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం శేర్‌పల్లిలో దారుణం
  • టీచర్‌ మందలించాడని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • ఆనంద్‌కు తీవ్ర గాయాలు... ఆస్పత్రికి తరలింపు
  • బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఒడిశా నుండి తెలంగాణ వరకు ద్రోణి
  • తెలుగు రాష్ట్రాలకు రెండ్రోజులు భారీ వర్ష సూచన
  • తమిళనాడులో మారుతున్న రాజకీయాలు.. మద్దతు దారులతో ఈపీఎస్, ఓపీఎస్‌ల భేటీ
ScrollLogo కాకినాడలో కార్పొరేషన్‌ ఫైట్‌ హీట్‌.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. వార్డుల్లో ఊపందుకున్న ప్రచారం ScrollLogo అరబ్‌ షేక్‌ మోసానికి హైదరాబాద్‌ పాతబస్తీ బాలిక బలి ScrollLogo అరబ్‌ షేక్‌తో 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి ScrollLogo మస్కట్‌లో బాలికకు చిత్రహింసలు... పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు ScrollLogo రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ScrollLogo అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో కాలిపోయిన కొన్ని ఫైళ్లు.. ScrollLogo ప్రమాదం జరిగిన తీరుపై అనుమానాలు ScrollLogo యాదాద్రి భవనగిరి జిల్లాలో ర్యాగింగ్ కలకలం.. ScrollLogo బీబీనగర్‌లోని పాలిటిక్నిక్‌ కాలేజీ సీనియర్‌ విద్యార్థుల ఓవరాక్షన్ ScrollLogo ఫస్ట్ ఇయర్‌ స్టూడెంట్‌ గిరిధర్‌ను చితకబాదిన సీనియర్లు

రాజధానికి భూములివ్వని రైతుల భూములు గ్రీన్ బెల్ట్‌ గా ప్రకటన

AP-govt-to-unleash-'Green-Belt- Brahmastra
Posted: 152 Days Ago
Views: 221   

నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్ల ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్నా భూముల వ్యవహారం మాత్రం తేలడం లేదు.  29 గ్రామాల పరిధిలో 33 వేల 500 ఎకరాలను భూసమీకరణ కింద తీసుకున్న ప్రభుత్వం మరో మూడు వేల ఎకరాల కోసం ఇబ్బందులు పడుతోంది.  ఉండవల్లి, పెనుబాక, యర్రబాలెం తదితర గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు.  భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినా రైతులు కోర్టుకెళ్ళడంతో రాజధాని నిర్మాణ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది.  అందుకే భూములివ్వని రైతులపై కొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సర్కార్ సిద్దమవుతోంది. భూసేకరణ కింద భూములు ఇచ్చేందుకు ముందుకురాని రైతుల భూములను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటించనున్నారు.  గ్రీన్‌బెల్ట‌్‌గా ప్రకటిస్తే ఆయా భూముల్లో కేవలం వ్యవసాయ పనులు మాత్రమే చేయడానికి అనుమతి ఉంటుంది.  భూములను ప్లాట్లుగా అమ్ముకునే వీలుండదు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials