Live News Now
  • ఏపి వ్యాట్ చట్ట సవరణ బిల్లు, ఏపి పర్యాటక బోర్డు బిల్లు,ఏపి లాజిస్టిక్ వర్సిటీ బిల్లు...
  • వైఎస్ఆర్ ఉద్యానవర్సిటి చట్ట సవరణ బిల్లులకు ఏపి అసెంబ్లీ ఆమోదం..
  • ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్టసవరణ బిల్లు, ఏపి మౌలిక సదుపాయాల ..
  • చట్ట సవరణ బిల్లు,రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..
  • అమరావతి: మంగళగిరి పోలీసులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసిపి..
  • గుంటూరు డిఎస్పీ రామాంజనేయులు,సిఐ బ్రహ్మయ్య,ఎస్సై బాలకృష్ణపై ఉల్లంఘన నోటీసు..
  • చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం..
  • పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి..
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు..
  • జమ్ముకాశ్మీర్: బుద్గామ్ జిల్లా చదురలో ఎదురుకాల్పులు..
ScrollLogo హైదరాబాద్: తెలంగాణాలో కరవు విలయంపై ఎమ్మెల్యేల పర్యటన వుంటుంది..కిషన్ రెడ్డి ScrollLogo డిల్లీ: లోక్ సభలో 4 జిఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ... ScrollLogo ఢిల్లీ: నిర్బయ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి.. తీర్పు రిజర్వు.. ScrollLogo త్రివేండ్రం: కేరళ మాజీ రవాణాశాఖామంత్రి శశీంద్రన్ పై జ్యూడిషయల్ విచారణ చేపడతామన్న కేరళ సిఎం ScrollLogo ఘటనపై మంత్రివర్గంలో చర్చిస్తాం.. విజయన్ ScrollLogo చెన్నై: జయలలిత కుమారుడినంటూ కోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అరెస్ట్ కు ఆదేశాలు ScrollLogo కృష్ణమూర్తి సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన పోలీసులు.. ScrollLogo తప్పుడు పత్రాలు సమర్పించినందుకు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం ScrollLogo అమరావతి: అసెంబ్లీలో వైసిపి సభ్యుల ఆందోళన..అధికారులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు ScrollLogo అమరావతి: అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం..

2019 కోసం వ్యూహ రచన చేస్తున్న కేసీఆర్

CM-KCR-Has-Big-Plans-For-2019-Elections
Posted: 8 Days Ago
Views: 141   

అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావొస్తుండడంతో ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలక మార్పులు జరగొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.  బడ్జెట్ సమావేశాలు ముగిశాక కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.  పని చేయని నేతలను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక డబుల్ బెడ్రూమ్ స్కీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.  ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ నెలాఖరు నాటికి రెండున్నర లక్షలకి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ ఈ ఏడాది చివరి నాటికి రెండు లక్షల ఇళ్ళు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.  అదే సమయంలో రెండున్నరేళ్ళ పాలనపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనుకుంటున్న కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు.    Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials