Live News Now
  • నారాయణ విద్యాసంస్థలపై కుట్ర చేశారు.. మాకు అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు.. నారాయణ
  • ప్రశ్నాపత్రం లీకేజి వాస్తవం కాదు.. విచారణకు మేము సిద్దం..మంత్రి పల్లె..
  • నోయిడాలో నైజీరియన్ విద్యార్ధులపై దాడి చేసిన ఏడుగురు అరెస్ట్.. మరో 54 మందిని గుర్తించిన పోలీసులు
  • నైజీరియన్లపై దాడికి సంబంధించిన యూపి సిఎంతో మాట్లాడిన సుష్మాస్వరాజ్
  • దాడి ఘటనపై విచారణ జరిపిస్తామని యుపి సిఎం హామీ...
  • అమరావతి: నారాయణ స్కూల్లోనే ప్రశ్నాపత్నం లీకైంది.. అక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతోంది..రోజా
  • అమరావతి: రహదారి భద్రత వాహనాలను ప్రారంభించిన చంద్రబాబు..
  • 16వ నెంబర్ జాతీయ రహదారిపై పర్యవేక్షణ కోసం 66 భద్రతా వాహనాలు..పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప
  • జమ్ముకాశ్మీర్: పోలీస్ అధికారుల గృహాలపై ఉగ్రవాదుల గురి..భద్రతా బలగాల కుటుంబాల్లో ఆందోళన
  • హైదరాబాద్: లాలాగూడ పిఎస్ పరిధిలోని శాంతినగర్ లో నలుగురు వ్యక్తుల మద్య ఘర్షణ..ఒకరు మృతి
ScrollLogo చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం.. ScrollLogo పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి.. ScrollLogo తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు.. ScrollLogo జమ్ముకాశ్మీర్: బుద్గామ్ జిల్లా చదురలో ఎదురుకాల్పులు.. ScrollLogo శ్రీశైలంలో మూడో రోజు ఉగాది ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు..ఆర్జిత సేవలు రద్దు.. ScrollLogo ఆలయపుర వీధుల్లో నందివాహనంపై ఊరేగనున్న స్వామి,అమ్మవారు.. ScrollLogo అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై చంద్రబాబు ఆగ్రహం.. ScrollLogo పేపర్ లీకేజిపై పూర్తినివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం.. ScrollLogo ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోడికి ట్రంప్ అభినందనలు... ScrollLogo అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. మంత్రి నారాయణ..

బ్లాక్‌మ‌నీ`కి సెన్సార్ క్లీన్ యు స‌ర్టిఫికెట్‌

Mohanlal-Black-Money-Gets-U-Certificate
Posted: 8 Days Ago
Views: 493   

జ‌న‌తా గ్యారేజ్‌, మ‌న‌మంతా, మ‌న్యం పులి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్నారు మోహ‌న్‌లాల్‌. ఇదే స్పీడ్‌లో అటు మ‌ల‌యాళంలో, ఇటు తెలుగులో వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క‌మైన రోల్స్ ప్లే చేస్తూ త‌న హ‌వా చాటుతున్నారు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు! అన్న‌ట్టే లాల్ అటూ ఇటూ ర‌ఫ్ఫాడించేస్తున్నాడు. తాజాగా మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ `రన్ బేబి ర‌న్‌` తెలుగులోకి  `బ్లాక్‌మ‌నీ`. `.. అన్నీ కొత్త నోట్లే` అన్న పేరుతో అనువాద‌మై రిలీజ‌వుతోంది. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ బృందం `క్లీన్ యు` స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. 
ఈ సంద‌ర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -``మోహ‌న్‌లాల్ తెలుగులో వ‌రుస స‌క్సెస్‌ల‌తో జోరుమీదున్నారు. ఈ జోరు ఇక మీద‌టా కొన‌సాగించ‌నున్నారు. తాజా చిత్రం మీడియా నేప‌థ్యంలోనిది. లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా న‌టించారు. క‌థానాయిక అమ‌లాపాల్ సీనియ‌ర్ ఎడిట‌ర్ రేణుక పాత్ర‌లో న‌టించారు. సంబంధ బాంధ‌వ్యాలు, వృత్తిప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణ చుట్టూ క‌థాంశం తిరుగుతుంది. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక గ్రాస్ వ‌సూళ్లు సాధించిన చిత్ర‌మిది. తెలుగు వెర్షన్ అనువాదం స‌హా సెన్సార్‌ పూర్త‌యింది. సెన్సార్ క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది.  త్వ‌ర‌లోనే మంచి రిలీజ్ తేదీ చూసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయ‌నున్నాం`` అని తెలిపారు. ర‌తీష్ వేఘ సంగీతం, ఆర్‌డి రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ చిత్రానికి జోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వెన్నెల‌కంటి సంభాష‌ణ‌లు అందించారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials