Live News Now
  • అవినీతితో వందల కోట్లు కాజేస్తున్న అధికారులు...ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఏసీబీ దాడులు
  • సరోగసీ కేంద్రాలపై అధికారుల మూకుమ్మడి దాడులు...యాదాద్రి జిల్లాల్లో ఆసుపత్రి రికార్డులు సీజ్‌
  • లాలూ-నితీష్ మధ్య కుంపటి రాజేస్తున్న కోవింద్ వ్యవహారం...బీహార్ బేటీకి మద్దతివ్వాలని యాదవ్ డిమాండ్
  • హైదరాబాద్‌ మారథాన్‌లో పాల్గొంటా..జెర్సీ ఆవిష్కరించిన KTR
  • బైక్‌ ర్యాలీలు.. ప్రారంభోత్సవాలు..హిందూపురంలో బాలయ్య జోరు
  • ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు బలి...రాజన్న-సిరిసిల్ల జిల్లాలో విషాదం
  • చట్నీతో పాటు పామును నూరేసిన తల్లి..ఇద్దరు పిల్లలకు అస్వస్థత
  • 30 అర్థరాత్రి నుంచి వాణిజ్య చెక్ పోస్టులు రద్దు..జీఎస్టీ అమలుపై యనమల కసరత్తు
  • హైదరాబాద్‌లో నకిలీ బాదం పాల తయారీ కలకలం ...కోటి విలువ చేసే నకిలీ బాదం మిల్క్ సీజ్
  • తెలంగాణలో 5 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ.. వరుసగా మూడో యేడాది కేంద్ర అవార్డు
ScrollLogo స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి, కరీంనగర్ ScrollLogo తమిళనాడు4, కేరళ1, యుపీలో3, కర్ణాటక1, గుజరాత్3, ఛత్తీస్‌గఢ్‌లో 2 నగరాలకు చోటు ScrollLogo స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రు.57,393 కోట్లు ScrollLogo అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టాం ScrollLogo జూన్ 25న స్మార్ట్‌సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభం కానున్నాయి: వెంకయ్యనాయుడు ScrollLogo పీఎస్ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై కేసీఆర్ హర్షం ScrollLogo ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌కి చేరిన శ్రీకాంత్ ScrollLogo సాయి ప్రణీత్‌పై 25-23, 21-17 తేడాతో శ్రీకాంత్ గెలుపు ScrollLogo చిన్నారి సహాయక చర్యలకు వర్షం ఆటంకం..పాప పరిస్థితిపై క్షణక్షణం ఉత్కంఠ ScrollLogo పల్లె సేవే పరమాత్మ సేవన్న మంత్రి లోకేశ్.. చిత్తూరు జిల్లాలో పర్యటన.. ఉపాధి హామీ పనులు పరిశీలన

మంచి పనులు చేస్తున్నంత కాలం నేనే ముఖ్యమంత్రి : చంద్రబాబు

Andhra-Pradesh-will-become-no.1-state-by-2022: Chandrababu
Posted: 95 Days Ago
Views: 192   

2022 నాటికి ఏపీని దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటగా ఉంచాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తెలిపారు.  నేడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించారు. 15-20 ఏళ్ళలో ఏపీ వృద్ధి రేటు 15 శాతం ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  మూడేళ్ళ సగటు వృద్ధిరేటు 10.36 శాతం ఉందని అన్నారు. మంచి పనులు చేస్తున్నంత వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తెలిపారు.  ఎమ్మెల్యేలు అంటే మైకులు విరగ్గొట్టడం, బల్లలు ఎక్కడం, స్పీకర్‌పై దాడి చేయడం కాదని హితవు పలికారు.  పేదల కోసమే పనిచేస్తున్నామని తెలిపారు.  


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials