Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

భారీ రెమ్యూనరేషన్‌తో కేథరిన్ ఐటెమ్ సాంగ్

Catherine-Tresa-Item-number-in-Boyapati-direction
Posted: 306 Days Ago
Views: 169   

కేథరిన్ థెరిసా చేసిన సినిమాలు తక్కువే అయినా, క్రేజీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. అందుకు కారణం ఆమె గ్లామర్ అని చెప్పాలి. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తనకి వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్తోంది. తెలుగులో ఆమె 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' సినిమాలు  ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

అలాంటి కేథరిన్ బోయపాటి శ్రీను మూవీలో ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నందుకు కేథరిన్ 60 నుంచి 65 లక్షల వరకూ తీసుకోనుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో పెద్దగా ఛాన్సులు లేకపోయినా, ఆమెకి భారీ మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.       


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials