Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

పోలీసులతో ఐఏఎస్ ఆఫీసర్ వాగ్వాదం!

IAS-venkateshwarlu-argument-with-Jubileehills-police
Posted: 455 Days Ago
Views: 511   

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పోలీసులతో ఐఏఎస్‌ ఆఫీసర్ వెంకటేశ్వర్లు వాగ్వాదానికి దిగారు. కారు డ్రైవర్‌ నాగరాజు హత్యకేసులో ఐఏఎస్‌ అధికారి కుమారుడు వెంకట్‌ను పోలీసులు సండే నైట్ అరెస్టు చేశారు. నాగరాజు హత్యకేసు విచారణలో భాగంగా ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్లును జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణకు పిలిచారు. ఐతే పోలీసులు ఆయన ఫోన్‌ను సైతం తీసుకున్నారు. దీంతో కొపం తెచ్చుకున్న వెంకటేశ్వర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఐఏఎస్‌ కుమారుడు వెంకట్‌, డ్రైవర్‌ నాగరాజు హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.

మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఆందోళనకు దిగారు. నాగరాజు హత్యకు కారణమైన వెంకట్‌ను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials