Live News Now
  • ఈజిఫ్టు: కైరో సెంట్రల్ సినాయ్ లో పేలుళ్లు..పోలీసులు,మిలటరి సైనికులు లక్ష్యంగా ఉగ్రదాడి..
  • ఐసిస్ ఉగ్రదాడిలో 10 మంది సైనికుల మృతి..పోలీసుల కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు హతం..
  • టెర్రరిస్టుల నివాసాలను ధ్వంసం చేసిన భద్రతాదళాలు..
  • తమిళనాడు: సిఎం పళనిస్వామి నియోజకవర్గంలో పాతనోట్ల కలకలం..
  • ఇడైపాడిలో చెత్తకుప్పలో రు.500,వెయ్యినోట్లను ముక్కలుగా చింపి పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • బాంబే స్టాక్ ఎక్చేంజ్ బాండ్ల జారీ ద్వారా రు.2 లక్షల కోట్లు సమీకరణ...
  • దేశ రాజధాని ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారులో చెలరేగిన మంటలు
  • కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు..
  • లఖ్ నవూ: యుపిలో అవినీతికి పాల్పడిన వందమంది పోలీసులపై యోగి సర్కార్ వేటు..
  • చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచన
ScrollLogo రు.30 వేల కంటే మించి నగదు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు.. ScrollLogo అనంతపురం: రు.90వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన ఏఈ జనార్థన్ నాయుడు ScrollLogo హైదరాబాద్:టిడిపి విలీనం చెల్లదు.. అది చట్టబద్దం కాదు.. రేవంత్ రెడ్డి.. ScrollLogo గుంటూరు: రు.20 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కిన రొంపిచర్ల ఎస్ ఐ బాషా ScrollLogo విజయవాడలో ఆగ్రిగోల్డ్ బాధితులకు జగన్ పరామర్శ.. ScrollLogo ఆగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు పోరాడుతాం.. జగన్ ScrollLogo ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న వైద్యుల సమ్మె.. ScrollLogo హైదరాబాద్: మక్కాపేలుళ్ల కేసులో అసిమానంద,భరత్ భాయ్ లకు బెయిల్ మంజూరు.. ScrollLogo నాలుగేళ్లుగా జైల్లో వుంటున్న అసిమానంద, భరత్ భాయ్.. ScrollLogo ఇటీవలే అజ్మీర్ పేలుళ్ల కేసునుంచి అసిమానంద,భరత్ భాయ్ లకు విముక్తి..

అసెంబ్లీలో రోజా వ్యవహారశైలిలో మార్పు ..

Suspension-Effect-on-YSRCP-MLA-Roja-Behaviour-in-AP-Assembly
Posted: 4 Days Ago
Views: 63   

అసెంబ్లీలో రోజా వ్యవహారశైలిలో చాలా మార్పొచ్చింది. గతంలో నిరసన తెలిపేప్పుడు ఆమె పోడియం వద్దకు దూసుకెళ్లేవారు. ముందువరుసలో నిల్చుని నినాదాలు చేస్తూ కనిపించే వారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టే విషయంలో అయినా, జగన్ మైక్ కట్ చేశారంటూ ఆందోళనకు దిగేప్పుడైనా తనదైన స్టైల్ లో కనిపించేవారు రోజా. కానీ.. అమరావతిలో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆమె ఆచితూచి స్పందిస్తున్నారు. వైసిపి సభ్యులు నిరసన తెలుపుతున్నప్పుడు కూడా వెనకే ఉంటున్నారు. నినాదాల జోరు కూడా తగ్గించారు. ముఖ్యమంత్రిని దూషించారనే  కారణంగా  ఏడాది పాటు అసెంబ్లీకి దూరైమన రోజా...అమరావతిలో జరుగుతున్న తొలి సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో  రోజాపై సస్పెన్షన్ మరో ఏడాది పొడిగించాలంటూ ప్రివిలైజ్ కమిటీ  ఇప్పటికే స్పీకర్ కు రిపోర్ట్ ఇచ్చింది.  దీనిపై రేపో, ఎల్లుండిలో సభలో చర్చ జరగబోతోంది. ఈ సమయంలో రోజా వ్యవహార శైలిని అధికారపక్షం నిశితంగా పరిశీలిస్తోంది. సభ హుందా తనాన్ని కాపాడేలా రోజా వ్యవహరిస్తే సస్పెన్షన్ వేటు లేకుండా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.  దీన్ని దృష్టిలో ఉంచుకునే రోజా దూకుడు తగ్గించినట్టు కనిపిస్తోంది . మీడియా పాయింట్‌లో సీఎం సహా అధికారపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నా సభలో మాత్రం సంయమనం పాటిస్తున్నారు. అనిత ఎపిసోడ్‌లో తన వ్యాఖ్యలపై రోజా విచారం వ్యక్తం చేస్తే ఆ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయే అవకాశం కనిపిస్తోంది. ఐతే.. రోజా అందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వాస్తవానికి మొన్ననే  సభలో తీర్మానం ప్రవేశపెట్టారు రోజా. ఐతే,.. ఆ రోజు ఆమె సభకు హాజరుకాననందున దానిపై చర్చ వాయిదా పడింది.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials