Live News Now
  • చింతూరు ఏజెన్సీ ఎర్రంపేటలో వింత వ్యాధి కలకలం.. కాళ్లవాపుతో ఆస్పత్రిలో చేరిన గురుకుల విద్యార్థులు
  • తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు.. జురాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద
  • శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. శుద్ధి తర్వాత 11 గంటల నుంచి దర్శనానికి అనుమతి
  • సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా తమిళనాడు రాజకీయాలు.. నేడు డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ కీలక భేటీ
  • కర్నూలులో హోరెత్తిన భారత్ యాత్ర.. చిన్నారుల్ని కాపాడాలన్న సత్యార్థి, చంద్రబాబు
  • ఉపాధి హామీ నిధులు రాకుండా విపక్షాల కుట్ర.. 600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నలోకేశ్
  • తెలంగాణలో రెండో రోజు చీరల పంపిణీ.. ప్రతీ దాన్ని రాజకీయం చేయొద్దన్న తలసాని
  • శంషాబాద్‌లో కసాయి తండ్రి... డిపాజిట్‌ డబ్బు కోసం కూతురి దారుణ హత్య
  • ఇవాళ సాయంత్రం చైన్నైకి విద్యాసాగర్‌.. పళని బలనిపరీక్షపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
  • వరంగల్‌ MGM ఒప్పంద కార్మికుల ఆందోళన.. జీతాలు పెంచాలంటూ ఆస్పత్రి ముందు ధర్నా
ScrollLogo పార్వతీపురం ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తం.. అడ్డుకున్న స్థానికులు... తోపులాట, వాగ్వాదం ScrollLogo ప్రభుత్వ పర్యవేక్షణతో పేరెంట్స్‌ ధీమా.. గుర్గావ్‌లో రేయాన్‌ స్కూల్‌ రీ ఓపెన్‌ ScrollLogo తెలంగాణలో బతుకమ్మ చీరల మంటలు.. ఆరోపణలు-ప్రత్యారోపణల్లో అధికార విపక్షాలు ScrollLogo నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. నంద్యాల విజయంపై ప్రజలకు నేరుగా కృతజ్ఞతలు ScrollLogo శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ రంగం అభివృద్ధి.. 2019లో వైసీపీ ఖాళీ అన్న లోకేష్ ScrollLogo ర్యాగింగ్‌కు నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ట్రీట్‌మెంట్.. 54 మంది విద్యార్థులపై సీరియస్ యాక్షన్.. ScrollLogo NDAకు దగ్గరయ్యేలా పళని సిగ్నల్స్.. మూకుమ్మడి రాజీనామాల దిశగా డీఎంకే ప్లాన్ ScrollLogo రోహింగ్యాలకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు.. నివేదికలున్నాయన్న బీజేపీ..శరణార్థులేనంటున్న విపక్షాలు ScrollLogo కాసేపట్లో నంద్యాలకు చంద్రబాబు.. అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం ScrollLogo నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఇంట్లో ACB తనిఖీలు.. నెల్లూరు సహా 6 చోట్ల సోదాలు.. అక్రమాస్తులు గుర్తింపు

అక్కడ మాస్ కాపీయింగ్‌కి ఫుల్‌ ఎంకరేజ్‌మెంట్

Mass-copying-during-Uttar-Pradesh-Class-10th-Mathematics-paper
Posted: 183 Days Ago
Views: 71   

ఉత్తరాది రాష్ట్రాలు మాస్ కాపీయింగ్ కి కేరాఫ్ అడ్రస్ లాగా మారుతున్నాయి. మొన్న బీహార్ భగోతం బయటపడితే తాజాగా ఉత్తరప్రదేశ్ లో మాస్ కాపీయింగ్ వెలుగు చూసింది. యూపీలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. నేడు గణిత పరీక్ష జరిగింది. ఈ పరీక్షను బల్లియా ప్రాంతంలోని ఓ స్కూల్లో స్టూడెంట్స్ బెంచ్ లపై లేదా నేలపై దూర దూరంగా కూర్చుని పరీక్షలు రాస్తారు. విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు నిఘా పెడతారు.

ఐతే యూపీలో మాత్రం స్టూడెంట్స్ ఏదో సెలబ్రేషన్స్ లో స్వీట్స్ పంచుకున్నట్టు గుమిగూడి మరి మూకుమ్మడిగా ఒక చోట చేరిపోయారు. పుస్తకాలు చూస్తూ రాసుకున్నారు. డిస్కస్ చేసుకుంటూ ఒకరు రాసిన జవాబును మరొకరు తీసుకుంటూ, ఆన్సర్లు డిక్టేట్ చేసుకుంటూ పరీక్షను రాశారు. ఇంకొందరు స్లిప్పులు తీసుకెళ్తూ మీడియా కంటబడ్డారు. భావిభారత పౌరుల విద్యను చూసి మీడియానే ఆశ్చర్యం వ్యక్తం చేసిన వైనం. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials