Live News Now
  • అమరావతి: మంగళగిరి పోలీసులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసిపి..
  • గుంటూరు డిఎస్పీ రామాంజనేయులు,సిఐ బ్రహ్మయ్య,ఎస్సై బాలకృష్ణపై ఉల్లంఘన నోటీసు..
  • చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం..
  • పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి..
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు..
  • జమ్ముకాశ్మీర్: బుద్గామ్ జిల్లా చదురలో ఎదురుకాల్పులు..
  • శ్రీశైలంలో మూడో రోజు ఉగాది ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు..ఆర్జిత సేవలు రద్దు..
  • ఆలయపుర వీధుల్లో నందివాహనంపై ఊరేగనున్న స్వామి,అమ్మవారు..
  • అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై చంద్రబాబు ఆగ్రహం..
  • పేపర్ లీకేజిపై పూర్తినివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం..
ScrollLogo ఘటనపై మంత్రివర్గంలో చర్చిస్తాం.. విజయన్ ScrollLogo చెన్నై: జయలలిత కుమారుడినంటూ కోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అరెస్ట్ కు ఆదేశాలు ScrollLogo కృష్ణమూర్తి సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన పోలీసులు.. ScrollLogo తప్పుడు పత్రాలు సమర్పించినందుకు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం ScrollLogo అమరావతి: అసెంబ్లీలో వైసిపి సభ్యుల ఆందోళన..అధికారులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు ScrollLogo అమరావతి: అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం.. ScrollLogo ఏపి వ్యాట్ చట్ట సవరణ బిల్లు, ఏపి పర్యాటక బోర్డు బిల్లు,ఏపి లాజిస్టిక్ వర్సిటీ బిల్లు... ScrollLogo వైఎస్ఆర్ ఉద్యానవర్సిటి చట్ట సవరణ బిల్లులకు ఏపి అసెంబ్లీ ఆమోదం.. ScrollLogo ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్టసవరణ బిల్లు, ఏపి మౌలిక సదుపాయాల .. ScrollLogo చట్ట సవరణ బిల్లు,రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..

పవన్ కల్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు ఇవేనా?

Pawan-kalyan-next-projects-are-scheduled-or-not?
Posted: 8 Days Ago
Views: 47   

పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా తరువాత పవన్ కల్యాణ్ , త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ తరువాత తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయనున్నట్టు సమాచారం.

ఈ ప్రాజెక్టు తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకి దర్శకుడిగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన వినిపించిన స్టోరీ డిఫెరెంట్ గా ఉండడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిసినట్టు తెలుస్తోంది.
 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials