Live News Now
  • ఇస్లాంలో భాగం కాదని వాదించిన కేంద్రం
  • పళినీ కేబినెట్‌లోకి పన్నీర్ టీమ్.. విలీనం చెల్లదంటున్న దినకరన్.. ఇవాళ గవర్నర్‌తో భేటీ
  • నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె.. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనానికి వ్యతిరేకంగా నిరసన
  • రుణాలు ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలకు డిమాండ్
  • కోల్‌కతా పోలీసుల కోసం హార్లీ డైవిడ్‌సన్ బైక్‌లు.. ప్రత్యేక సందర్భాల్లో వాడనున్న పోలీసులు
  • బ్రెజిల్ లో ఆరెంజ్ క్లౌడ్ కలకలం.. ప్రకృతి విపత్తుకు చిహ్నమంటూ వదంతులు
  • ఎలాంటి ప్రమాదమూ లేదని తేల్చిన శాస్త్రవేత్తలు
  • అమెరికాలో కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణం
  • ప్రత్యేక విమానాల్లో వెళ్లి దగ్గరి నుంచి చూసిన ఔత్సాహికులు
  • ఇంటర్నెట్‌లో వీక్షించిన కోట్లాది మంది ప్రజలు
ScrollLogo సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా.. గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ScrollLogo అక్టోబర్ 5న పోలింగ్, అదే రోజు ఫలితాలు ScrollLogo తెలంగాణలో ముగిసిన ఉపరాష్ట్రపతి టూర్.. బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు ScrollLogo చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ScrollLogo లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు ScrollLogo శివనామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు ScrollLogo సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 1400 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు ScrollLogo అదే రోజు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు ScrollLogo ఈనెల 25 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. వినాయక చవితి వేడుకలకు భారీ ఏర్పాట్లు ScrollLogo ట్రిపుల్‌ తలాక్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కేసును విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

నాగబాబు కు కోపం తెప్పించిన సుడిగాలి సుధీర్ స్కిట్

Naga-Babu-And-Roja-Fires-On-Sudigali-Sudheer-Team
Posted: 148 Days Ago
Views: 1166   

మెగా బ్రదర్ నాగ బాబు జబర్దస్త్ కామెడీ షో కు జడ్జ్ గా వ్యవహరిస్తూ.. అందులో నటిస్తున్న వారికి గైడ్ లైన్స్ ఇస్తూ.. కెరీర్ లో నిలబడేలా చెయ్యడమే కాదు.. వారి సంపాదనతో వారిని ఓ ఇంటివారుగా చేసేలా ప్లాన్ చేస్తూ.. ఆ టీం లోని సభ్యులకు పెద్దగా ఉంటారు అని ఆ షో లో పాల్గొన్న వారు చెబుతుంటారు.. ఈ షో లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ అయ్యింది అని చెప్పిన నాగబాబు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు.. అందుకనే నాగబాబు నవ్వు ఫేస్ గుర్తుకొస్తుంది...  కానీ ఆయనకు ఈ షోలో ఓ టీం చేసిన స్కిట్స్ సమయంలో కోపం వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే...
జబర్దస్త్ కామెడీ షో లో సుడిగాలి సుధీర్ కు మంచి పాపులర్ ఉంది.. ఈ టీం చేసిన స్కిట్స్ ఎంతగానో ప్రేక్షకులను అలరించాయి.. కానీ గత కొన్ని రోజులుగా సుధీర్ అండ్ టీం చేసే స్కిట్స్ అన్నీ రొటీన్ గా ఉంది పరమ బోరింగ్ కొడుకుతున్నాయి. తాజాగా సుధీర్ చేసిన ఓ స్క్రిట్ నాగబాబుకు కోపం తెప్పించింది. .. సుధీర్ చేసిన ఓ స్కిట్ కు నాగబాబు అసహనం వ్యక్తం చేస్తూ.. మీకు ఇగో.. పొగరు ఎక్కువైంది అని వ్యాఖ్యానించారు.. ఇదే విషయంపై రోజా స్పందిస్తూ.. ఎప్పుడూ ఇదే కన్సెప్టా... అంటూ అసహనం వ్యక్తం చేసింది.. వెంటనే సుధీర్ టీం సభ్యులు వెంటనే మీరు చేయండి.. అని వెటకరంగా అన్నారు... దీంతో నాగబాబు కోపంతో హద్దులు దాటి మాట్లాడుతున్నావ్ శ్రీను అని అంటూ.. మీరు నా కళ్ళముందు నుంచి బయటకు వెళ్ళండి అని గట్టిగా అరిచారు.. సుధీర్ స్కిట్ శుక్రవారం ప్రారంభం కానున్నది.. తాజాగా ఈ వివాదానికి సంబంధించిన ప్రోమో ఒకటి హల్ చల్ చేస్తోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials