Live News Now
  • హైదరాబాద్ శివారులో మరో డ్రగ్స్ ముఠా.. భారీగా మత్తుపదార్థాలు, 2.5 లక్షల నగదు స్వాధీనం
  • గుజరాత్‌ వరదల్లో సాయమందిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..గర్భిణిని కాపాడిన సిబ్బంది,కవలలకు జన్మనిచ్చిన మహిళ
  • సూరత్‌ దగ్గర సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువతులు.. కాపాడిన స్థానికులు, మత్స్యకారులు
  • కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యల కలకలం.. సుబ్బరాయుడు అనే వ్యక్తి దారుణ హత్య
  • భద్రాచలంలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల
  • ఏజెన్సీలో సీజనల్ వ్యాధులపై సమీక్ష..
  • వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు
  • నటుడు దీలీప్ కుమార్ కు చుక్కెదురు.. బెయిల్ పిటీషన్ తిరస్కరించిన కేరళ హైకోర్టు
  • లేపాక్షి లో చిరుత కలకలం.. వరుసదాడులతో బెంబేలెత్తుతున్న రైతాంగం
  • నెల్లూరు జిల్లాలో కొడుకు గొంతు కోసి తండ్రి ఆత్మహత్య.. హెచ్ఐవీ సోకిందన్న అనుమానంతో దారుణం
ScrollLogo మొరాదాబాద్‌లో సినీ ఫక్కీలో నలుగురు దొంగల అరెస్ట్.. 58 కిలోల బంగారు నగల స్వాధీనం ScrollLogo ఆలయాల్లో శ్రావణ శోభ.. తొలి శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ScrollLogo వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భారీగా భక్తులు ScrollLogo ఆల్మట్టికి పెరుగుతున్న వరద ఉధృతి.. లక్షన్నర క్యూసెక్కుల మేర వరద ScrollLogo దిగువ ప్రాజెక్టుల్లో చిగురిస్తున్న ఆశలు ScrollLogo సిట్ ముందుకు నటుడు నవదీప్.. పబ్బులతో లింకు, కెల్విన్‌తో సంబంధాలపై ఆరా ScrollLogo కాబూల్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి, 20 మందికి గాయాలు ScrollLogo వివాదంలో బీహార్‌ ఔరంగాబాద్‌ కలెక్టర్‌.. ScrollLogo టాయ్‌లెట్లు కట్టించలేని భర్తలు భార్యలను అమ్మేయాలని కామెంట్‌ ScrollLogo కలెక్టర్ తనుజ్ వ్యాఖ్యలతో కలకలం

ధర్మశాలలో విజయం వాకిట టీమిండియా

India-vs-Australia,-4th-Test,-Dharamsala
Posted: 119 Days Ago
Views: 288   

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. అటు పేస్‌.. ఇటు స్పిన్‌తో ముప్పేట దాడిచేసి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 137 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (13 బ్యాటింగ్‌; 18 బంతుల్లో 3×4), మురళీ విజయ్‌ (6 బ్యాటింగ్‌; 18 బంతుల్లో) సోమవారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లు ఆడి 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకు ముందు 248/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం ఆట ప్రారంభించిన భారత్‌ జడేజా (63; 95 బంతుల్లో 4×4, 4×6) అర్ధశతకంతో, వృద్ధిమాన్‌ సాహా (31; 102 బంతుల్లో 2×4) రాణించడంతో 332 పరుగులు చేసింది. సిరీస్‌ విజయానికి టీమిండియా మరో 87 పరుగులు చేస్తే చాలు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials