Live News Now
  • వైద్యులు, పోలీసుల మధ్య కొరవడిన సమన్వయం...పిఠాపురంలో ప్రభుత్వాసుపత్రిలో కుళ్లిన మతృదేహం
  • బెంగళూరులో భారీ వర్షం...లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
  • పోలీసులు-డాక్టర్ల పోస్టుమార్టం పంచాయితీ...పిఠాపురం ఆస్పత్రిలో చీమలుపట్టిన మృతదేహం
  • ఏపీ, తెలంగాణలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు
  • 2019కి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం...పట్టిసీమతో సీమ దాహార్తి తీరుస్తున్నామన్న చంద్రబాబు
  • ఈ ఏడాదే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు...బిజినెస్ సమ్మిట్‌ తో నవశకం ఆవిష్కృతమౌతుందన్న కేసీఆర్
  • సూర్యాపేటలో జాతీయ జెండా ఆవిష్కరణకు నేతల పోటీ...టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
  • యువ భారతంతో నవ భారత సుసాధ్యం...2022 టార్గెట్‌గా దూసుకెళ్లాలన్న మోడీ
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
ScrollLogo ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ ScrollLogo దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - మోడీ ScrollLogo స్వాతంత్ర్య వేడుకలతో పాటు జన్మాష్టమి కూడా జరుపుకొంటున్నాం - మోడీ ScrollLogo దేశం కోసం కృషి చేసిన, ప్రాణాలర్పించిన మహానుభావులకు నా వందనం - మోడీ ScrollLogo గోరఖ్ పూర్‌ ఘటన దురదృష్టకరం, చాలా మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు -మోడీ ScrollLogo దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు...తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంబరాలు ScrollLogo జెండా వందనంలో కుప్పకూలిన ఒడిశా సీఎం...తక్షణ వైద్యంతో కోలుకున్న నవీన్ పట్నాయక్ ScrollLogo ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాకు ఆమోదం...అధికార ముద్ర వేసిన మండలి డిప్యూటీ ఛైర్మన్ ScrollLogo నంద్యాలలో హోరెత్తుతున్న ఉప ఎన్నిక ప్రచారం...మాటల యుద్ధంతో కాకరేపుతున్న అధికార,ప్రతిపక్షం ScrollLogo ప్రారంభోత్సవానికి సిద్ధమైన పురుషోత్తపట్నం పథకం...మరికొద్ది గంటల్లో ప్రజలకు అంకితమివ్వనున్న చంద్రబాబు

క్రికెట‌్ దిగ్గజాలకు సన్మానం చేయనున్నఐపీఎల్

'Fab-Five'-of-Indian-Cricket-will-be-felicitated-by-BCCI-at-IPL-2017
Posted: 140 Days Ago
Views: 245   

భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన ఐదుగురు క్రికెట్ దిగ్గజాలకు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు సన్మానించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది.  భారత క్రికెట్ దశ, దిశను మార్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్, కోల్jse ప్రిన్స్ సౌరభ్ గంగూలీ, వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్, నజఫ్‌గఢ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్‌లను ఘనంగా సత్కరించనున్నారు. వచ్చేనెల 5న హైదరాబాద్‌లో జరిగే ఆరంభ మ్యాచ్‌కు ముందు వీరిని సన్మానిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials