Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

బుల్లి తెరపై శాతకర్ణి కి షాక్ ఇచ్చిన శతమానంభవతి టీయార్పీ రేటింగ్

Shatamanam-Bhavati-earns-3-Times-better-TRP-than-Gautamiputra-Shatakarni-And-Bahubali-2-Function
Posted: 22 Days Ago
Views: 7591   

యంగ్ హీరో శర్వానంద్ ను సంక్రాంతి హీరో చేసిన సినిమా శతమానం భవతి.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలతో పోటీపడి రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి.. పెట్టు బడికి నాలుగింతలు లాభాలను తెచ్చింది.. కాగా వెండి తెరపైనే కాదు బుల్లి తెరపై కూడా శతమానం భవతి సూపర్ హిట్ గా నిలిచింది.. మార్చి 26 న జీ తెలుగు లో ప్రసారమైన శతమానం భవతి సినిమా టీయార్పీ రేటింగ్ లో సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది.. అది కూడా బాహుబలి 2 వంటి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుక.. మరో వైపు అన్నీ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ లో సూపర్ హిట్ సినిమాలైన గౌతమి పుత్ర శాతకర్ణి, నాని జెంటిల్ మెన్ లు హంగామా చేసినా.... శతమానం భవతి సినిమా అందరినీ తనవైపుకు తిప్పుకొన్నది.. కుటుంబ కధా సినిమాలకు ఎప్పుడు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది అని అన్న నిర్మాత దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టింది.. సంక్రాంతి బరిలో ఈ సినిమాను దించినప్పుడు కుటుంబ కథా చిత్రం కు తెలుగు ప్రేక్షకులు పట్టం గడతారు అని దిల్ రాజు అన్న సంగతి విధితమే.. బుల్లి తెరపై కూడా శతమానం భవతిలాంటి  కుటుంబ కధ చిత్రాలకు ఆదరణ ఉంటుంది అని నిరూపించింది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించగా..... శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials