Live News Now
  • పబ్‌లో రెచ్చిపోయిన యువతి .. మద్యం మత్తులో హంగామా.. సూసైడ్ యత్నం
  • FBలో ఫేక్‌ ఐడీలతో అమ్మాయిలకు వేధింపులు... మల్కాజిగిరి TRS కార్పొరేటర్ కుమారుడి అరెస్ట్‌
  • సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ... అమరావతి డిజైన్లపై కీలక చర్చలు
  • భూకంపానికి మెక్సికో సిటీ అతలాకుతలం... 160కి చేరిన మృతులు.. సహాయ చర్యల్లో ఆర్మీ
  • మళ్లీ మునిగిన ముంబై.. ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైనా నీళ్లు.. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌కి మళ్లింపు
  • సరైన వైద్యం చేయలేదంటూ దాడి.. గాంధీలో టెన్షన్‌.. విధులు బహిష్కరించిన జుడాలు
  • గౌరమ్మకు తెలంగాణ ఆడపడుచుల పూజలు... ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలు
  • విశాఖలో డాక్టర్‌పై యాసిడ్‌ దాడి... ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
  • ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు... ప్రకాశం జిల్లా వేటపాలెంలో లవర్స్‌ సూసైడ్‌
  • అనంత రైల్వే స్టేషన్‌లో గన్‌ మిస్‌ఫైర్‌... ఇద్దరు RPF కానిస్టేబుళ్లకు గాయాలు
ScrollLogo వరంగల్‌ MGM ఒప్పంద కార్మికుల ఆందోళన.. జీతాలు పెంచాలంటూ ఆస్పత్రి ముందు ధర్నా ScrollLogo ఇవాళ్టి నుంచి 9 రోజులపాటు బతుకమ్మ వేడుకలు.. విస్తృత ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కారు ScrollLogo తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాలవివాదం.. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడంపై తెలంగాణ అభ్యంతరం ScrollLogo ఏపీలో ప్రతిపక్షమే అవసరం లేదు.. వైసీపీవి అవాస్తవ ప్రచారాలన్న చంద్రబాబు ScrollLogo తమిళనాట రసవత్తర రాజకీయం.. గవర్నర్ నిర్ణయంపై పెరిగిన ఉత్కంఠ ScrollLogo మెక్సికోలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు..శిథిలాల కింద ప్రజలు ScrollLogo డొమినా తీరాన్నితాకిన మారియా పెను తుపాను.. కుండపోతగా వర్షాలు...భీకరంగా గాలులు ScrollLogo నేడు కలెక్టర్లతో చంద్రబాబు కాన్ఫరెన్స్‌... 7 మిషన్లు, శాఖలవారీ పురోగతిపై చర్చ ScrollLogo ఏపీ వ్యవసాయశాఖను శాసిస్తున్న నకిలీలు... అగ్రి కౌన్సిల్‌ మాటున మళ్లీ గూడుపుఠాని ScrollLogo విజయవాడలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం... లెక్చరర్లు కొట్టడమే కారణమంటున్న పేరెంట్స్

గుజరాత్‌ లయన్స్‌ పై సన్‌రైజర్స్ 9 వికెట్ల తేడాతో గెలుపు

IPL-2017:-Sunrisers-Hyderabad-beat-Gujarat-lions-By-9-wickets
Posted: 164 Days Ago
Views: 204   

ఐపీఎల్ పదో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. హోంగ్రౌండ్‌లో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 9 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 135 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ యువ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ధాటికి గుజరాత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. లక్ష్యఛేదనలో ఆడుతూ పాడుతూ సాగిన హైదరాబాద్ ఇన్నింగ్స్ 15.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ , హెన్రిక్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials