Live News Now
  • ఇవాళ కూడా లోక్‌సభ ముందుకు అవిశ్వాసం.. సభ ఆర్డర్‌పై ఏపీ ఎంపీల్లో ఉత్కంఠ
  • వేటుపై పోరాటానికి టి-కాంగ్‌ వ్యూహాలు.. ఎన్నికల కమిషన్‌ను కలవనున్న నేతలు
  • అన్ని బడుల్లోనూ అమ్మ భాష.. అసెంబ్లీలో చట్టం దిశగా కేసీఆర్‌ అడుగులు
  • అవిశ్వాసంపై ఐదో రోజూ నోటీసులు...
  • పార్టీలన్నీ ఏకమై హోదా కోసం పోరాడాలి.. జపాన్‌ తరహా పోరాటం చేద్దామన్న చంద్రబాబు
  • అవినీతి చేస్తే నిలదీయండి.. ఆరోపణలొద్దు..కేసీఆర్‌
  • అప్పులపై మండలిలో బీజేపీకి కేసీఆర్‌ కౌంటర్‌
  • నవ్యాంధ్రలో ఉధృతంగా హోదా పోరాటం.. నేడు జాతీయ రహదారుల దిగ్బంధనం
  • కర్నాటకలో కాంగ్రెస్‌ జనాశీర్వాద యాత్ర .. మోడీవన్నీ టైంపాస్‌ మాటలన్న రాహుల్‌
  • కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదగురు టెర్రరిస్టుల హతం
ScrollLogo నిధులు వెనక్కి తీసుకోవడంపై వాడివేడి చర్చ.. పీఎమ్ఓ పవర్‌ సెంటర్‌గా మారిందన్న యనమల ScrollLogo ఓల్డ్‌సిటీ మెట్రోపై నిలదీసిన విపక్షం.. ఆలస్యమైనా పూర్తి చేస్తామన్నకేటీఆర్ ScrollLogo భార్యా-పిల్లలను కడతేర్చిన కసాయి.. పోలీసులకు లొంగిపోయిన ఉన్మాది ScrollLogo తిరుమలలో సీఎం చంద్రబాబు.. మనవడితో కలిసి నేడు శ్రీవారి దర్శనం ScrollLogo పద్మ విభూషణ్‌ అందుకున్న ఇళయరాజా.. రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా అవార్డుల ప్రదానం ScrollLogo ఐసిస్‌ నరమేధంపై లోక్‌సభలో దుమారం.. ఎందుకు దాచారంటూ కేంద్రంపై బాధిత కుటుంబాల ఫైర్‌ ScrollLogo పోలవరానికి 1400 కోట్లు.. నాబార్డుకు కేంద్ర ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ScrollLogo తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల వేడి.. వేటు పడిన ఎమ్మెల్యేల ఓటింగ్‌పై సస్పెన్స్‌ ScrollLogo అవిశ్వాసంపై తెలుగు ఎంపీల అలుపెరగని పోరు.. అనుమానాలకు తావిస్తున్న కేంద్రం తీరు ScrollLogo ఇవాళ కూడా లోక్‌సభ ముందుకు అవిశ్వాసం.. సభ ఆర్డర్‌పై ఏపీ ఎంపీల్లో ఉత్కంఠ

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం

IPL-2017:-Mumbai-Indians-beat-Kolkata-Knight-Riders-By-4-wickets
Posted: 346 Days Ago
Views: 304   

ఐపీఎల్ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. పుణే చేతిలో ఓడిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. మనీష్ పాండే  86 పరుగులతో రాణించాడు. లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడిన ముంబై మధ్యలో తడబడింది. అంచనాలు పెట్టుకున్న పొల్లార్డ్ , రోహిత్‌శర్మ నిరాశపరిచారు. ఈ దశలో నితీశ్ రాణా మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. కేవలం 29 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. చివర్లో హార్థిక్ పాండ్యా వరుస సిక్సర్లతో జట్టుకు విజయాన్నిందించాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials