Live News Now
  • చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్
  • కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్
  • ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం
  • మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం
  • భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
ScrollLogo గుజరాత్ లో పతాక స్థాయికి చేరిన ప్రచారం.. పోటాపోటీ ర్యాలీలు నిర్వహించిన పార్టీలు ScrollLogo అల్లకల్లోలంగా అరేబియా సముద్రం.. లక్షద్వీవులను వణికిస్తున్న ఓఖి తుపాను ScrollLogo ఢిల్లీ టెస్ట్‌కు పొల్యూషన్ సెగ.. మాస్క్‌లతోనే శ్రీలంక ఫీల్డింగ్ - మ్యాచ్ కు కొద్దిసేపు ఆటంకం ScrollLogo హైదరాబాద్‌లో మెట్రో మేనియా.. స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ ScrollLogo ఏలూరులో ఉత్సాహంగా 5కే రన్.. డ్యాన్సుతో అదరగొట్టిన ఎంపీ మాగంటి ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్

H4 వీసాల మీద పనిచేస్తున్న వారికి కష్టాలు

US-H4-visa-cancel
Posted: 244 Days Ago
Views: 237   

అమెరికాలో H4  వీసాల మీద పనిచేస్తున్న వారికి కష్టాలు తప్పేలా లేవు. హెచ్ 1 బీ వీసాలమీద అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములకు వర్క్ వీసాలైన H4 ను అమెరికా ప్రభుత్వం గతంలో ఇచ్చింది. 2015లో హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాముకు వర్క్ వీసాలను జారీచేసింది. దీంతో దాదాపు రెండు లక్షలమందికి పైగా H4  వీసాలపై అమెరికాలో వివిధ ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ప్రభుత్వ  నిర్ణయాన్ని అప్పట్లోనే కాలిఫోర్నియాకు చెందిన కొందరు ఐటి ఉద్యోగులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయించారు. ఈ దావాను 2016లో కింది కోర్టు కొట్టివేయడంతో వీరు పైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసుపై తమకు 60 రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. అయితే ఈ గడువు సోమవారంతో ముగియనుండటంతో... విచారణను మరో ఆరు నెలల వరకు నిలిపివేయాలంటూ ట్రంప్ సర్కారు అప్పీలు కోర్టును కోరింది. ప్రభుత్వ సూచించినట్లు కోర్టు గడువు ఇవ్వకుంటే H4 వీసాలదారులకు గడ్డుకాలమే ఎదురుకానుంది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials