Live News Now
  • అమరావతి: మే 2న ఏపీ మంత్రివర్గ సమావేశం... మే 2న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
  • సిమ్లా - ఢిల్లీ మధ్య తొలి ఉడాన్ సర్వీసు ప్రారంభించిన ప్రధాని మోడి
  • నాందేడ్ - హైదరాబాద్, హైదరాబాద్- కడప మధ్య ఉడాన్ సర్వీసులు
  • ఢిల్లీ: ఈ నెల 29న జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
  • కడప: సీకేదిన్నె(మం) గువ్వల చెరువు ఘాట్ లో అదుపు తప్పి లోయలో పడ్డ కట్టెల లారీ
  • డ్రైవర్, క్లీనర్ పరిస్థితి విషమం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
  • జమ్ముకాశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని అధికారులకు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
  • టీఆర్ఎస్ పాలన పై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది: ఉత్తమ్‌కుమార్
  • 2019లో కాంగ్రెస్‌దే అధికారం: ఉత్తమ్‌కుమార్
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ: ఉత్తమ్‌కుమార్
ScrollLogo అమరావతి: మీడియాతో మంత్రి లోకేష్ చిట్‌చాట్... ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చెప్పలేదు ScrollLogo తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... 16 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo స్వామి వారి దర్శనానికి 8 గంటలు... నడకదారి భక్తులకు 6 గంటలు ScrollLogo ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు... స్వామివారిని దర్శించుకున్న 42,189 మంది భక్తులు ScrollLogo ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా(70) కన్నుమూత ScrollLogo 1946 అక్టోబర్ 6 న జన్మించిన వినోద్‌ఖన్నా... 2014లో గురుదాస్‌పూర్ ఎంపీగా గెలిచారు ScrollLogo 1968లో వినోద్ ఖన్నా సినీరంగా ప్రవేశం..141 చిత్రాల్లో నటించారు.. తొలిచిత్రం మన్ కా మీట్ ScrollLogo వినోద్‌ఖన్నాకు ముగ్గురు కుమారులు, కుమార్తె ScrollLogo అమరావతి: చంద్రబాబు సమక్షంలో బ్రిటిష్ కౌన్సిల్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ ScrollLogo అమరావతి: కియా కార్ల తయారీ సంస్థతో ఏపీ ప్రభుత్వం అవాగాహన ఒప్పందం

తెలుగు వ్యక్తి దీనగాధ: సౌదీ ఎడారిలో మృత్యువాత

Telugu-man-M.Ramulu-died-in-Saudi-desert,after-two-years-cremation
Posted: 16 Days Ago
Views: 143   

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాకి చెందిన మన్నెల రాములు అనే వ్యక్తి సౌదీ అరేబియాలోని ఓ ఎడారిలో హృదయ విదారక స్థితిలో మృతిచెందాడు. దురదృష్టవశాత్తూ అతను మృతి చెందిన రెండేళ్ళ తర్వాత అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. రాములు చనిపోయిన తర్వాత 8 నెలలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎన్నో ఆశలతో సౌదీకి వెళ్ళిన రాములు, కొన్ని కారణాలతో అనుకున్న ఉద్యోగం కాకుండా పశువుల కాపరిగా పనిచేయాల్సి వచ్చింది. ఎడారిలో పశువులను కాస్తుండగా తీవ్రమైన డీహైడ్రేషన్‌తో అక్కడే కుప్పకూలిపోయాడు. 2016 ఫిబ్రవరి 1న మరో ఆఫ్రికాకి చెందిన మరో పశువుల కాపరి, రాములు మృతదేహాన్ని గుర్తించాడు. అప్పటికే రాములు మృతదేహం చాలావరకు డీ కంపోజ్‌ అయిపోయింది. ఆఫ్రికా పశువుల కాపరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు, విచారణ చేపట్టి మృతుడిని గుర్తించారు. ఫోరెన్సిక్‌ పరీక్షలో ఎనిమిది నెలల క్రితం ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే రాములు కుటుంబం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. రాములు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు వారు చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాకపోవడంతో చివరికి, అక్కడే బురైదాలో రాములు మృతదేహాన్ని ఖననం చేశారు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials