Live News Now
  • ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం.. సేవలను స్మరించుకున్న తెలుగు రాష్ట్రాల అధికారులు
  • విషమంగానే భువనేశ్వర్ ఆరోగ్యం.. రోహిత్ అరెస్ట్, మరో నలుగురి కోసం పోలీసుల వేట
  • మధ్యాహ్నం తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్.. 8వేల792 పోస్టులు భర్తీ చేయనున్న TSPSC
  • మూతపడిన కేదారనాథుని ఆలయం.. 6 నెలల పాటు రాకపోకలు నిలిపివేత
  • డెన్మార్క్ ఓపెన్ సెమీస్ కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ వన్ విక్టర్ ఆక్సెల్ సెన్ పై విజయం
  • ముగిసిన చంద్రబాబు అమెరికా టూర్.. కాసేపట్లో UAEకి సీఎం బృందం
  • పోలీసు ఉద్యోగమంటే అడుగడునా సవాళ్లే.. అమరుల త్యాగాలు వృధాకానివ్వబోమన్న ఏపీ డీజీపీ
  • జగన్ పాదయాత్రపై సోమవారం క్లారిటీ.. CBI కోర్టు తీర్పుపై వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ
  • కరీంనగర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న రాజన్న.. షూటర్స్ కోసం పోలీసుల వేట
  • రేపు జపాన్ పార్లమెంట్ కు ఎన్నికలు.. షింజో అబేనే పీఎం అంటున్న సర్వేలు
ScrollLogo నెల్లూరు జిల్లాలో కీచక SI సస్పెన్షన్.. సర్పంచ్‌ను వేధించినందుకు పనిష్‌మెంట్ ScrollLogo మూడున్నరేళ్లలో 900 కోట్ల నిధులు.. అభివృద్ధిలో పరకాల MLA దూకుడు ScrollLogo గుజరాత్ ఎన్నికలను మోడీ ప్రకటిస్తారు.. ఈసీ సెలవులో ఉందంటూ కాంగ్రెస్ సెటైర్ ScrollLogo పోలీసు అమరవీరులకు ప్రభుత్వ నివాళి.. ఖాకీలపై నాయిని హామీల వర్షం ScrollLogo అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ.. క్రాస్ రోడ్డులో కొడంగల్ ఎమ్మెల్యే ScrollLogo జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ సర్పంచ్‌ ScrollLogo DSP రవిబాబు బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ సీజ్.. కోర్టులో హాజరుపర్చనున్న న్యూపోర్టు పోలీసులు ScrollLogo గొట్టా బ్యారేజి 22గేట్లు ఎత్తివేత.. వంశధార పరివాహక ప్రజలను అలర్ట్ చేసిన సర్కార్ ScrollLogo ఆసియా కప్ హాకీ టోర్నీలో కీలక మ్యాచ్.. ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్న భారత్, పాక్ ScrollLogo ప్రవాసాంధ్రులతో భేటీ కానునున్న చంద్రబాబు.. పెట్టుబడుల ప్రవాహమే లక్ష్యంగా UAE టూర్
Crime Watch

సకెస్స్‌తో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌

IPL-10th-season:Mumbai-Indians-beat-Sunrisers-Hyderabad-by-4-wickets
Posted: 192 Days Ago
Views: 257   

ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబైలో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌తోపాటు, బౌలర్లూ విఫలమవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. అటు బౌలర్లతో పట్టుబిగించిన ముంబై.. పార్థివ్‌, రాణా, కృనాల్‌ అద్భుత బ్యాటింగ్‌తో మరోవిజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌ రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 49 పరుగులు, శిఖర్‌ ధావన్‌ 48 పరుగులు చేయగా.. ఇతర ఆటగాళ్లంతా విఫలమయ్యారు. 159 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ కూల్‌గా కనిపించింది. మధ్య మధ్యలో రాణా, పాండ్యా మెరుపు షాట్లతో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మూడు వికెట్లు తీసిన బూమ్రా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials