Live News Now
  • నవంబర్ 28న మెట్రో ప్రారంభానికి మోడీ గ్రీన్ సిగ్నల్.. రేపు తెలంగాణ సర్కార్‌కు వర్తమానం
  • శ్రీశైలంకు కొనసాగుతున్న వరద ఉధృతి.. జల విద్యుత్‌ ఉత్పత్తి, కాలువలకు నీటి విడుదల
  • ఎడతెరపిలేని వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం.. కుత్బుల్లాపూర్‌ నాలాలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
  • నల్గొండ జిల్లా చిట్యాలలో దారుణం.. గొంతు కోసి యువకున్ని చంపిన దుండగులు
  • వేములవాడలో యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగిన జకీర్‌
  • ప్రధానిని చేస్తారనుకుంటే రాష్ట్రపతి పదవి ఇచ్చారు.. ఆటో బయోగ్రఫీలో ప్రణబ్‌ రాతలపై కలకలం
  • హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కాలేజీ ఒత్తిడే కారణమని తల్లిదండ్రులకు లేఖ
  • కాసేపట్లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ.. అమరుల స్ఫూర్తి యాత్ర, అరెస్ట్‌ లపై చర్చ
  • విశాఖలో వీడిన గేదెల రాజు హత్య కేసు మిస్టరీ.. తొమ్మిది మంది అరెస్ట్‌, పరారీలో A-1 డీఎస్పీ రవిబాబు
  • రేపు అల్పపీడనం.. తర్వాత వాయుగుండం.. సీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
ScrollLogo కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు కేటీఆర్ క్లాస్.. సీఎం హామీల్నే పట్టించుకోరా అంటూ ఫైర్‌ ScrollLogo విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సర్కార్ ‌సీరియస్.. యాజమాన్యాలే కారణమైతే చర్యలు తప్పవని వార్నింగ్ ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు.. కుత్బుల్లాపూర్‌ నాలాలో యువకుడి గల్లంతు ScrollLogo గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక ముందడుగు.. నిందితుల్ని గుర్తించిన సిట్..ఊహాచిత్రాల విడుదల ScrollLogo మహిళల్ని అనుమతిస్తే శబరిమల అపవిత్రం.. నిప్పు రాజేసిన ట్రావెన్‌కోర్టు బోర్డ్‌ ఛైర్మన్ ScrollLogo మరో క్షిపణి దాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. శాటిలైట్‌ చిత్రాలతో నిపుణుల అంచనా ScrollLogo హైదరాబాద్‌ ను కుదిపేస్తున్న వర్షాలు.. మరో 5 రోజులపాటు నగరానికి వానగండం ScrollLogo గంటకు గంటకు పెరుగుతున్న వరద.. శ్రీశైలం డ్యామ్‌ 7 గేట్లు ఎత్తి నీటి విడుదల ScrollLogo AP లో అన్ని విభాగాలకు సిటిజన్‌ ఛార్టర్. సకాలంలో పనులు చేయకుంటే జరిమానా ScrollLogo ఫార్ములా వన్ రేసింగ్ పేరుతో 8 కోట్లు వసూలు.. మహిళా పారిశ్రామికవేత్తపై కేసు నమోదు
Tollywood/Bollywood

కొలంబస్ లో తానా.. 40 ఏళ్ల వేడుక అంకురార్పణ

Dhim-TANA-Competitions-2017-in-Columbus
Posted: 184 Days Ago
Views: 264   

సేవ, సంస్కృతి, సమైక్యత.. ఇదే నినాదంతో, ఇదే లక్ష్యంతో పనిచేస్తున్న తానా.. 40ఏళ్ల ఘన ప్రస్థానాన్ని.. మరింత ఘనంగా జరుపుకుంటోంది. దీనిలో భాగంగా ధీం-తానా కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. ప్రవాస తెలుగువారి టాలెంట్ ను వెలికితీసే ఈ కార్యక్రమం.. వారికి అంతే వినోదాన్ని, ఆనందాన్ని పంచుతోంది.. ఈ కార్యక్రమానికి అంకురార్పణ చారిత్రాత్మక కొలంబస్ నగరంలో జరిగింది.
కొలంబస్.. ఒహియో స్టేట్ క్యాపిటల్ తో పాటు రాష్ట్రంలో పెద్ద నగరం కూడా ఇదే. 1812లో ఈ ప్రాంతాన్ని క్రిస్టఫర్ కొలంబస్ కనుగొనడంతో ఈ నగరానికి ఆయనే పేరే స్థిరపడిపోయింది. ఎడ్యుకేషన్, ఇన్సురెన్స్, బ్యాంకింగ్, ఫ్యాషన్, డిఫెన్స్, ఏవియేషన్, ఫుడ్, స్ట్రీల్, రిటైల్, టెక్నాలజీ రంగాలకు కొలంబస్ పెట్టింది పేరు. ది ఒహియో స్టేట్ యూనివర్సిటీతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ ఎబ్స్ ట్రాక్ట్స్ సర్వీసెస్, జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్లీట్ సహా అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ గొప్పనగరంలో.. ధీం-తానా-2017 కాంపిటీషన్స్ ప్రారంభమయ్యాయి. తానా 40ఏళ్ల ఘన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కాంపిటీషన్స్.. తానా-టీవీ5 ఆధ్వర్యంలో జరిగాయి. దీపారాధనతో ప్రారంభమైన కొలంబస్ ధీం-తానా కాంపిటీషన్స్.. క్లాసికల్ జూనియర్ విభాగంతో మొదలయ్యాయి. ఈ విభాగంలో చిన్నారు ఆలపించిన క్లాసికల్ సాంగ్స్, డ్యాన్స్ లు అందరినీ కట్టిపడేశాయి.
క్లాసికల్ సింగింగ్ విభాగానికి ఆ రంగంలో నిష్ఠాతులైన ఐదుగురు జడ్జెస్ గా వ్యవహరించారు. రాజేశ్వరి గోపాల్, శ్రీరామ్ శఠగోపన్, అనుష్ శాండిల్య గణేశ్, జయంతి సింగ్, దూర్జటి ముదిగొండలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి.. చిన్నారి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ధీం-తానా బ్రుందం జడ్జెస్ ను మెమోంట్స్ తో సత్కరించింది. క్లాసికల్ జూనియర్ విభాగం అనంతరం.. మ్యాథ్స్ బీ కాంపిటీషన్స్ లో పాల్గొన్న చిన్నారులకు ధీం-తానా సర్టిఫికెట్స్ అందజేశారు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials