Live News Now
  • కడప రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవేపై వైసీపీ ఎమ్మెల్యేల ధర్నా
  • తూర్పు ఏజెన్సీలో మరణమృదంగం..కలుషిత నీరు, ఆహారంతో చాపరాయిలో 16 మంది మృతి
  • ముగిసిన మోడీ అమెరికా పర్యటన..
  • ఉగ్రవాదం, గ్లోబల్‌ వార్మింగ్‌పై నెదర్లాండ్‌తో చర్చలు జరపబోతున్న మోదీ
  • అభివృద్ధి, ఆరోగ్యం రెండూ ముఖ్యమే
  • పల్లెల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్న చంద్రబాబు
  • చెత్తకుండీలో శిశువు కలకలం..
  • అనంతపురంలో ఓ తల్లి ఘాతుకం
  • సెటిల్మెంట్ కోసమే కుకునూరు వెళ్లాం..
  • శిరీష కేసులో వివరాలు వెల్లడిస్తున్న శ్రవణ్..
ScrollLogo పేకాడుతున్నారని స్టేషన్‌లో యువకుల్ని చితకబాదిన ఎస్సై ScrollLogo పీఎస్‌లో రమేష్ అనే యువకుడు మృతి ScrollLogo ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బంధువుల ఆందోళన ScrollLogo కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి ScrollLogo కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం జరిగింది. నీళ్ల బకెట్‌లో బోల్తా పడి మూడేళ్ల చిన్నారి మృతి ScrollLogo ముంబైలో భారీ వర్షాలు ScrollLogo లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ScrollLogo కాసేపట్లో రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్‌ నామినేషన్‌.. ScrollLogo అమర్‌నాథ్‌ యాత్రికులకు ఉగ్రముప్పు ScrollLogo కృష్ణా జిల్లాలో ఐసిస్ కదలికలు మత మార్పిడులపై పోలీస్‌ నిఘా

మహాభారతం పై కన్నేసిన సినీ ఇండస్ట్రీ

From-north-to-south-cine-industry-focused-on-Mahabharata
Posted: 70 Days Ago
Views: 141   

భారతదేశం సినీ ప్రముఖులు మహాభారతం పై కన్నేశారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం  మహాభారతం ను పూర్తిస్థాయిలో తెరకెక్కించాలని ఉంది ఇటీవలే తెలిపారు. ఇక డైరెక్టర్ రాజమౌళి కూడ దీనిని తెరకెక్కించడం నా డ్రీమ్ రోల్ అని అన్నారు. ఐతే ఈ ప్రాజెక్టు ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. కరెక్ట్ ఇదే టైంలో బాలీవుడ్ బాద్‌షా 'మహా భారతం' సినిమాను నిర్మించాలని ఉందని తన మనస్సులోని మాటను బయట పెట్టారు. ఇక్కడ వీళ్లందరు సందర్భం పురస్కారించుకొని షేరు చేసుకున్నారు. ఇలా అంతా 'మహాభారతం'పై దృష్టి పెడుతుండగానే, మాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం ఓ అడుగు ముందుకు వేశారు.

మలయాళ దర్శక నిర్మాతలు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుకు అంకుర్పణ చేశారు ప్రముఖ వ్యాపార వేత్త బి. ఆర్. శెట్టి ఈ సినిమాను నిర్మించనుండగా, శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నాడు. భీముడిగా మోహన్ లాల్  నటించనున్న ఈ సినిమాకి 'ది మహాభారత' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. టూ పార్ట్స్ గా ఈ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమాను, మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిస్తున్నారు. 

ప్రముఖ రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ‘ది మహాభారత్’లో భీముడి పాత్ర గురించి ప్రధానంగా ఉంటుంది. ఈ పాత్రను  సూపర్ స్టార్ మోహన్ లాల్ పోషించనున్నారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు.

        


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials