Live News Now
  • ఇస్లాంలో భాగం కాదని వాదించిన కేంద్రం
  • పళినీ కేబినెట్‌లోకి పన్నీర్ టీమ్.. విలీనం చెల్లదంటున్న దినకరన్.. ఇవాళ గవర్నర్‌తో భేటీ
  • నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె.. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనానికి వ్యతిరేకంగా నిరసన
  • రుణాలు ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలకు డిమాండ్
  • కోల్‌కతా పోలీసుల కోసం హార్లీ డైవిడ్‌సన్ బైక్‌లు.. ప్రత్యేక సందర్భాల్లో వాడనున్న పోలీసులు
  • బ్రెజిల్ లో ఆరెంజ్ క్లౌడ్ కలకలం.. ప్రకృతి విపత్తుకు చిహ్నమంటూ వదంతులు
  • ఎలాంటి ప్రమాదమూ లేదని తేల్చిన శాస్త్రవేత్తలు
  • అమెరికాలో కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణం
  • ప్రత్యేక విమానాల్లో వెళ్లి దగ్గరి నుంచి చూసిన ఔత్సాహికులు
  • ఇంటర్నెట్‌లో వీక్షించిన కోట్లాది మంది ప్రజలు
ScrollLogo సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా.. గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ScrollLogo అక్టోబర్ 5న పోలింగ్, అదే రోజు ఫలితాలు ScrollLogo తెలంగాణలో ముగిసిన ఉపరాష్ట్రపతి టూర్.. బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు ScrollLogo చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ScrollLogo లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు ScrollLogo శివనామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు ScrollLogo సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 1400 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు ScrollLogo అదే రోజు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు ScrollLogo ఈనెల 25 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. వినాయక చవితి వేడుకలకు భారీ ఏర్పాట్లు ScrollLogo ట్రిపుల్‌ తలాక్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కేసును విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

తూ.గో.జిల్లా మన్యంలో మ్యాంగో ఫెస్టివల్‌

Mango-festivel-in-east-godavari-tribal-area
Posted: 126 Days Ago
Views: 159   

మన్యంలో మ్యాంగో ఫెస్టివల్‌. మామిడి పండ్ల సీజన్‌ గిరిజనులకు పండుగ. తోటల్లో మామిడికాయలు కోసే ముందు గ్రామదేవతలకు పూజ చేయడం వారి సంప్రదాయం. ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఈసారి కూడా అంతే ఘనంగా జరుపుకున్నారు అడవి బిడ్డలు. తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలంలోని కొండరెడ్ల గ్రామాల్లో మామిడి పండుగ ఫుల్‌ జోష్‌తో జరిగింది.

మన్యంలోని కొండరెడ్లు పెద్ద ఎత్తున మామిడి సాగు చేశారు. తొలి కాయలను అమ్మవారికి నైవేధ్యంగా పెడతారు. మామిడితో.. మూడు కుండల్లో.. మూరు రకాల వంటలు చేసి కుల దేవతలను నైవేధ్యంగా సమర్పిస్తారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. 

గ్రామదేవతలకు నైవేధ్యంతో పాటు కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కుచెల్లించుకుంటారు. మామిడి చెట్టు కింద కుటుంబ సభ్యులంతా కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. అనంతరం.. కల్లు, సారాయి తాగి.. ఆడా-మగా కలిసి గిరిజన నృత్యాలతో పండుగ చేసుకుంటారు. గ్రామదేవతలకు పూజలు చేసి నైవేధ్యం సమర్పించుకోవడం వల్ల మామిడికాయల దిగుబడి అధికంగా వస్తుందని గిరిజనుల నమ్మకం. గ్రామంలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ, సంతోషాలతో ఉంటారని అంటున్నారు కొండరెడ్లు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials