Live News Now
  • పేలుడులో ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు
  • ఢిల్లీ: స్మార్ట్‌సిటీల జాబితాలో 30 నగరాలకు చోటు
  • స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి, కరీంనగర్
  • తమిళనాడు4, కేరళ1, యుపీలో3, కర్ణాటక1, గుజరాత్3, ఛత్తీస్‌గఢ్‌లో 2 నగరాలకు చోటు
  • స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రు.57,393 కోట్లు
  • అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టాం
  • జూన్ 25న స్మార్ట్‌సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభం కానున్నాయి: వెంకయ్యనాయుడు
  • పీఎస్ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై కేసీఆర్ హర్షం
  • ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌కి చేరిన కాంత్
  • సాయి ప్రణీత్‌పై 25-23, 21-17 తేడాతో కాంత్ గెలుపు
ScrollLogo ప్రయోగాల విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు: ఇస్రో చైర్మన్ ScrollLogo పీఎస్‌ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై చంద్రబాబు హర్షం ScrollLogo ఇస్రో విజయాలకు యావత్ భారతదేశం గర్విస్తోంది: చంద్రబాబు ScrollLogo ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచానికే మార్గదర్శిగా ఇస్రో మారాలని ఆకాంక్ష: చంద్రబాబు ScrollLogo ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన జగన్ ScrollLogo రంగారెడ్డి : శంషాబాద్ కొత్వాల్‌గుడ వద్ద.. ఓఆర్ఆర్‌పై అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు ScrollLogo అంబులెన్స్‌లో ఉన్నవారిని కిందకు దించిన సిబ్బంది, తప్పిన ప్రమాదం ScrollLogo నిజామాబాద్ వెళ్తుండగా ఇంజన్‌లో చెలరేగిన మంటలు ScrollLogo ఢిల్లీలో 5కిలోల హెరాయిన్ పట్టివేత ఒకరు అరెస్ట్ ScrollLogo పాకిస్తాన్: క్వెట్టాలో ఐజీపీ కార్యాలయం వద్ద పేలుడు

బుల్లితెర నటుల మధ్య గ్రాండ్ గా అనిత పుట్టిన రోజు వేడుక

Celebs-attend-Anita-Hassanandani's-birth-day-party
Posted: 65 Days Ago
Views: 4583   

ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బుల్లి తెర నటి నటాషా అలియాస్ అనిత ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టినా చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించలేదు.. బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నించినా ఈ అమ్మడికి అక్కడా కలిసి రాలేదు.. దీంతో మళ్ళీ బుల్లి తెరపై అడుగు పెట్టి.. హిందీ సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయ్యింది.. ఇటీవల సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నటించిన మనలో ఒకడు సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో మళ్ళీ అవకాశాలు అందుకోలేదు.. కాగా ఈ ముద్దుగుమ్మ 35 వ పుట్టిన రోజు వేడుకలను ముంబై లో గ్రాండ్ గా జరుపుకొన్నది.. తన పుట్టిన రోజుకి ఇచ్చిన పార్టీలో విందు మందు తో హోరెత్తింది. ఈ పార్టీలో నటషా తన భర్త రోహిత్ తో పాటు బుల్లి తెర సహ నటీనటులు హాజరయ్యి సందడి చేశారు. యే హై మోహబతేమ్ టీం మొత్తం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని సందడి చేసింది.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials