Live News Now
  • నల్గొండ: నార్కట్ పల్లి (మం)ఎల్లారెడ్డి గూడెంలో దంపతులు అనుమానస్పద మృతి
  • తమిళనాడులో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన డీఎంకే సహా ఇతర పక్షాలు
  • రేపు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చిన డీఎంకే
  • దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా: కె. విశ్వనాథ్
  • కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సంతోషంగా ఉంది: చంద్రబాబు
  • ఒంగోలులో అంగన్ వాడీ కార్యకర్తల ధర్నా...గత ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం
  • అమరావతి: ఎమ్మల్యే ఆర్.కె. హైకోర్టు వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • చిత్తూరు: రేణిగుంట- మల్లవరం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సు - లారీ ఢీ, 15 మందికి తీవ్రగాయాలు ఆస్పతికి తరలింపు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు
ScrollLogo ఢిల్లీ: ప్రధాని మోడిని కలిసిన జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముస్తీ ScrollLogo హైదరాబాద్: మంత్రి తలసానిని కలిసిన మాహుబలి-2 నిర్మాతలు ScrollLogo అమరావతి: మే 27, 28 29 తేదీల్లో విశాఖలో టీడీపీ మహానాడు ScrollLogo అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ScrollLogo కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం ScrollLogo ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం... 11 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి ScrollLogo ఢిల్లీ: కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ScrollLogo మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న కె. విశ్వనాథ్ ScrollLogo 2016 ఏడాదికి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం... ScrollLogo కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

సోషల్ మీడియాలో వైరల్ గా బాహుబలి 2 మేకింగ్ ఫోటోస్

Bahubali-2-Pics-Of-Prabhas,-Rana-Daggubati-On-Set-Are-Going-Viral-in-social-media
Posted: 6 Days Ago
Views: 2721   

జక్కన్న రాజమౌళి బాహుబలి 1 సినిమాతో తెలుగు వాడి జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగరవేసిన సంగతి విధితమే.. ఈ సినిమా మొదటి పార్ట్ లో నమ్మకస్థుడైన కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని చంపినట్లు చూపించి..  ఎందుకు చంపడో తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే అనే ట్విస్ట్ తో రాజమౌళి శుభం కార్డ్ వేశాడు.. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై కూడా రాని స్పందన కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు అని ప్రశ్నకు వచ్చింది.. ఈ ప్రశ్నకు ఈ నెల 28 న మనకు సమాధానం దొరకనున్నది.. కాగా రాజమౌళి బాహుబలి 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్క ఫోటో కూడా ఎక్కడా లీక్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాడు.. కాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా బాహుబలి 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన స్టిల్స్ ను రిలీజ్ చేశారు.. రాజమౌళి తన టీం తో సన్నివేశాల గురించి వివరిస్తున్న ఫోటో తో పాటు.. శివగామి పాత్ర ధారి రమ్యకృష్ణ, రమా రాజమౌళి, ప్రొడక్షన్ డిజైనర్ శోభు, ప్రభాస్, అనుష్క, రానా, సత్యరాజ్ లకు రాజమౌళి సన్నివేశాలను వివరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.. తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న బాహుబలి 2 దేశ వ్యాప్తంగా 6 వేల థియేటర్స్ లో విడుదల కాబోతూ.. తెలుగు లో ఏ సినిమాకు దక్కని గౌరవం దక్కించుకొంది..


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials