Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

తమన్నా తో చేసిన హీరోలందరికీ పెళ్ళైంది.. నాకు తప్ప అంటోన్న ప్రభాస్

prabhas-reacts-about-his-marriage
Posted: 10 Days Ago
Views: 10577   

బాహుబలి ఒక్క సినిమాతో దర్శకుడి తో పాటు అందులో నటించిన నటీనటులు, దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు.. ఈ సినిమాతో దక్కిదన గుర్తింపు 5 ఏళ్ళు పడ్డ కష్టాన్ని మరిపిస్తుంది అని చెప్పవచ్చు.. కాగా బాహుబలి లో హీరో విలన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్.. హీరో ప్రభాస్ ఈ సినిమా కోసం తన పెళ్లిని కూడా పక్కన పెట్టేశాడు.. ఇక రానా కూడా పెళ్లి చేసుకోవలసి హీరోగా లైన్ లో ఉన్నాడు.. ఇక అనుష్క, తమన్నాలు కూడా పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారే.. కాగా బాహుబలి 2 ప్రమోషన్ లో ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ కు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది.. తాజాగా తన పెళ్లి ఎప్పుడు అని అడిగిన వారికి సరికొత్త పాయింట్ ను చెప్పాడు.. అక్కడ ఉన్న రానా.. "ఇంకో రెండు ఏళ్ళు ఉంటే పెళ్లి వయసు కూడా దాటిపోతుంది" అని సరదాగా కామెంట్ చేశాడు.. దీంతో పక్కన ఉన్న ప్రభాస్ కూడా కొంచెం చిలిపిగా.. సమాధానం చెప్పాడు.. "తమన్నా తో హీరోగా చేసిన హీరోలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. కానీ నాకు ఎప్పుడు అవుతుంతో చూడాలి" అని నవ్వుతూ చెప్పాడు.. ముఖ్యంగా చరణ్ కు ఇతర తమిళ హీరోలకు తమన్నా తో పెళ్లిళ్లు అయ్యాయి.. అంటూ చెప్పాడు.. తమన్నా నాతో రెండు సినిమాలు చేసింది.. అయినా నాకు ఇంకా పెళ్లి కాలేదు ఎందుకో మరి" అంటూ సరదాగా చేసిన కామెంట్స్ తో అక్కడ నవ్వులు విరిశాయి.. తమన్నా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సినిమా శ్రీ ఆ సినిమాలో హీరో మంచు మనోజ్, హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ తో పాటు పలువురు హీరోలకు పెళ్లిళ్లు అయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యారు అని కొందరు అంటే.. మరి తమన్నా తో చేసిన రామ్ కు పెళ్లి అయ్యిందా ఏమిటి అని కొందరు అంటూ సెంటిమెంట్ తూచ్ అంటున్నారు..





Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials