Live News Now
  • నవంబర్ 28న మెట్రో ప్రారంభానికి మోడీ గ్రీన్ సిగ్నల్.. రేపు తెలంగాణ సర్కార్‌కు వర్తమానం
  • శ్రీశైలంకు కొనసాగుతున్న వరద ఉధృతి.. జల విద్యుత్‌ ఉత్పత్తి, కాలువలకు నీటి విడుదల
  • ఎడతెరపిలేని వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం.. కుత్బుల్లాపూర్‌ నాలాలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
  • నల్గొండ జిల్లా చిట్యాలలో దారుణం.. గొంతు కోసి యువకున్ని చంపిన దుండగులు
  • వేములవాడలో యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగిన జకీర్‌
  • ప్రధానిని చేస్తారనుకుంటే రాష్ట్రపతి పదవి ఇచ్చారు.. ఆటో బయోగ్రఫీలో ప్రణబ్‌ రాతలపై కలకలం
  • హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కాలేజీ ఒత్తిడే కారణమని తల్లిదండ్రులకు లేఖ
  • కాసేపట్లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ.. అమరుల స్ఫూర్తి యాత్ర, అరెస్ట్‌ లపై చర్చ
  • విశాఖలో వీడిన గేదెల రాజు హత్య కేసు మిస్టరీ.. తొమ్మిది మంది అరెస్ట్‌, పరారీలో A-1 డీఎస్పీ రవిబాబు
  • రేపు అల్పపీడనం.. తర్వాత వాయుగుండం.. సీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
ScrollLogo కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు కేటీఆర్ క్లాస్.. సీఎం హామీల్నే పట్టించుకోరా అంటూ ఫైర్‌ ScrollLogo విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సర్కార్ ‌సీరియస్.. యాజమాన్యాలే కారణమైతే చర్యలు తప్పవని వార్నింగ్ ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు.. కుత్బుల్లాపూర్‌ నాలాలో యువకుడి గల్లంతు ScrollLogo గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక ముందడుగు.. నిందితుల్ని గుర్తించిన సిట్..ఊహాచిత్రాల విడుదల ScrollLogo మహిళల్ని అనుమతిస్తే శబరిమల అపవిత్రం.. నిప్పు రాజేసిన ట్రావెన్‌కోర్టు బోర్డ్‌ ఛైర్మన్ ScrollLogo మరో క్షిపణి దాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. శాటిలైట్‌ చిత్రాలతో నిపుణుల అంచనా ScrollLogo హైదరాబాద్‌ ను కుదిపేస్తున్న వర్షాలు.. మరో 5 రోజులపాటు నగరానికి వానగండం ScrollLogo గంటకు గంటకు పెరుగుతున్న వరద.. శ్రీశైలం డ్యామ్‌ 7 గేట్లు ఎత్తి నీటి విడుదల ScrollLogo AP లో అన్ని విభాగాలకు సిటిజన్‌ ఛార్టర్. సకాలంలో పనులు చేయకుంటే జరిమానా ScrollLogo ఫార్ములా వన్ రేసింగ్ పేరుతో 8 కోట్లు వసూలు.. మహిళా పారిశ్రామికవేత్తపై కేసు నమోదు
Tollywood/Bollywood

ఆ సినిమా కోసం అంజలి తన్నులుతిందట

Actress-anjali-remembered-her-college-days-and-favorite-film
Posted: 181 Days Ago
Views: 163   

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా అంజలికి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ కాక ముందు అందరి అమ్మాయిలాగానే ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్లాలని అనిపించేదట. ఈ విషయం ప్రస్తావిస్తూ అంజలి కాలేజ్ డేస్ లో జరిగిన ఒక సంఘటనను  ‌జ్ఞాపకం చేసుకుంది. తాను చదువుకునే రోజుల్లో ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్లడం అంటే  సాహసం చేసినట్టేననీ,  ఆ సాహసం తాను చేయక తప్పలేదని అంజలి చెప్పింది.
అంజలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న సమయంలోనే 'నువ్వేకావాలి ' సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో తను కూడ సినిమా చూడలని అనుకుంది. కానీ ఇంట్లో ఒప్పుకోరు. దీంతో ఒక్క రోజు ఇంట్లో వాళ్లాకి చెప్పకుండా ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్లిందిట. ఇంటికి చేరుకునే లోగా, తాను సినిమాకి వెళ్లిన విషయం తన కంటే ముందుగానే తెలిసిపోయింది. దాంతో తన పేరెంట్స్ తో తనకి తన్నులు తప్పలేదనీ, అప్పటి నుంచి కాలేజ్ కి బంక్ కొట్టి సినిమాలకి షికార్లకి వెళ్లలేదని చెప్పుకొచ్చింది.    


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials