Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది భార్య

Anantapur:Wife-sravanthi-stage-protest-for-Justice-in-front-of-husband-Omprakash-house
Posted: 430 Days Ago
Views: 172   

అనంతపురం జిల్లా కొత్తచెరువులో భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది భార్య. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్రవంతికి.. ఓంప్రకాశ్‌రెడ్డి అనే వ్యక్తితో రెండేళ్ల కిందట పెళ్లయింది. కొద్దిరోజులకే స్రవంతిని పుట్టింటికి పంపించాడు భర్త. ఇప్పటి వరకు తిరిగి కాపురానికి తీసుకెళ్లకపోవడంతో స్రవంతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా.. గతంలో ఓంప్రకాశ్‌రెడ్డికి పెళ్లి జరిగిందని తెలిసింది. దీంతో స్రవంతి భర్త ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టింది. అత్తింటి వారు పరారీలో ఉన్నారు.



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials