Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌లో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు

SSC-Junior-Hindi-Translator-JHT-Job-Vacancy-2017-Notification
Posted: 187 Days Ago
Views: 49   

జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్సెస్సీ) ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది.
అర్హత: 2017 జనవరి 1 నాటికి పీజీ (హిందీ/ఇంగ్లీష్)తో పాటు డిగ్రీలో హిందీ/ఇంగ్లీష్ ఒక ఎలక్టివ్/కంపల్సరీ సబ్జెక్ట్ చదివి ఉండాలి (లేదా) డిగ్రీ.. ఇంగ్లీష్/హిందీ మీడియంలో చదివి ఉండాలి. హిందీ/ఇంగ్లీష్ మినహా మిగతా సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు డిగ్రీలో హిందీ/ఇంగ్లీష్ ఒక కంపల్సరీ/ఎలక్టివ్ సబ్జెక్టుగా చదివి ఉండాలి (లేదా) డిగ్రీ...హిందీ/ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి.  వీటితో పాటు హిందీ నుంచి ఇంగ్లీషులోకి (లేదా) ఇంగ్లీషు నుంచి హిందీలోకి అనువదించడంలో రెండేళ్ల అనుభవం /డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు ఉండాలి.
వయస్సు: 2017 జనవరి 1 నాటికి 30 ఏళ్లకు మించకూడదు.  రిజర్వేషన్ అభ్యర్ధులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి
దరఖాస్తుకు చివరి తేదీ : మే 5 సాయింత్రం 5 గంటల వరకు 
పరీక్ష తేదీ : జూన్ 15, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్ : www.ssc.nic.in


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials