Live News Now
  • నల్గొండ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం ఎండవేడిమి నుంచి సేదతీరిన ప్రజలు
  • హైదరాబాద్: రంజాన్ కు ఏర్పాట్లు పూర్తి చేశాం: జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి
  • జూన్ 24న హైదరాబాద్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై జాతీయ సదస్సు
  • భువనగిరి: బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో గుప్తనిధుల తవ్వకాలు
  • లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 278 పాయింట్లు లాభపడి 31,028 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 85 పాయింట్లు లాభపడి, 9,595 వద్ద ముగిసిన నిఫ్టీ
  • విశాఖ: పాడేరులో భారీ వర్షం... ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్లు.. నేలకొరిగిన హోర్డింగులు
  • ఏపీలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం... ఈదురుగాలులకు విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
  • కర్నూలు జిల్లా శ్రీశైలంలో గాలివాన బీభత్సం.. ఉరుములతో కూడిన భారీ వర్షం
  • ప్రకాశం: నల్లమల అటవీప్రాంతంలో భారీవర్షం
ScrollLogo శ్రీకాకుళం: టీటీడీ కార్యాలయ మేనేజర్.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పి.కూర్మేశ్వరరావు ScrollLogo జమ్మూకాశ్మీర్: యూరీ సెక్టార్ లో కాల్పులు.. ఇద్దరు పాకిస్థాన్ జవాన్ల హతం ScrollLogo హైదరాబాద్: తెలంగాణలో అమిత్ షా పర్యటన తుస్సు మంది కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ ScrollLogo ఢిల్లీ: దేశవ్యాప్తంగా గోవధ పై కేంద్రం నిషేదం.. కబేళాల కోసం జరిపే పశువిక్రయాల పై నిషేదం ScrollLogo విశాఖ: కేంద్రం గోవధ పై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: స్వామి స్వరూపానంద సరస్వతి ScrollLogo పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ గుండెపోటుతో కన్నుమూత.. ScrollLogo ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన కేపీఎస్ గిల్ ScrollLogo పంజాబ్ లోని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన గిల్.. 1989లో పద్మశ్రీ అందుకున్న గిల్ ScrollLogo హైదరాబాద్: ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ScrollLogo ఈజిప్టులో బస్సు పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. ఉగ్రవాదుల దాడుల్లో 23 మంది మృతి.. 25 మందికి గాయాలు

నిండు చూలాలికి నిప్పు పెట్టిన కసాయి భర్త

Man-Sets-Pregnant-Wife-on-Fire-for-Dowry,-Nizamabad-Dist
Posted: 36 Days Ago
Views: 305   

నిండు చూలాలిని కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త ఆమె పాలిట యమకింకరుడయ్యాడు.   అదనపు కట్నం కోసం భార్యను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. కాలిన గాయాలతో  బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. చేసిన పనికి కటకటాలు లెక్కబెడుతున్నాడు  కసాయి భర్త. 

నిజామాబాద్‌లోని నిజాం కాలనీలో జరిగిందీ దారుణం. నిర్మల్ జిల్లా కొల్లూరుకు చెందిన  సనాబేగంను ఏడాది క్రితం పెళ్లాడిన మహబూబ్ గత కొన్ని రోజులుగా ఇంకా కట్నం కావాలంటూ  ఆమెను వేధిస్తున్నాడు. నిండుగర్భిణి అని కూడా చూడకుండా అడిగింత కట్నం తేలేదని ఆమెపై  కిరోసిన్ పోసి నిప్పంటించాడు. చావు బతుకుల మధ్య అల్లాడుతున్న సనా బేగంను పక్కింటి వారు ఆస్పత్రికి తరలించారు.  అక్కడ బాధితురాలు కాలిన గాయాలతో అల్లాడుతూనే మగబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం రాత్రి  ఈ ఘోరం జరగగా అప్పటి నుంచీ కాలినగాయాతో సనా బేగం చికిత్స పొందుతోంది. కసాయి భర్తను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials