Live News Now
  • లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్న మంత్రి కామినేని
  • జులై 4న ఏపీ, తెలంగాణాలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
  • ప్రకాశం: రు.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీఎస్‌పురం వీఆర్వో బ్రహ్మయ్య
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం ...రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
  • భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందిః మోడీ
  • నిర్మల్ జిల్లాలో టర్కీ రాయబారి..కొయ్యబొమ్మలు,పేయింటింగ్ పరిశ్రమ కేంద్రాల సందర్శన
  • దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ...అఫిడవిట్ లో ఏపీ రవాణా శాఖ వివరణ
  • శిరీషది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవుః డీసీపీ వెంకటేశ్వరరావు
  • జీఎస్టీ పై ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళన... 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్
  • మత్తు మందిచ్చి యశ్వంత్‌పూర్‌-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ..ఆరుగురు ప్రయాణికులు బలి
ScrollLogo అంటువ్యాదులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: చంద్రబాబు ScrollLogo శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు ScrollLogo రాష్ట్రానికి రు.4600 కోట్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డ మంత్రి యనమల ScrollLogo సివిల్స్ మూడో ర్యాంకర్ గోపాల కృష్ణకు హైకోర్టు నోటీసులు ScrollLogo తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగులకోటాలో ర్యాంకు పొందారని ఆరోపణ ScrollLogo గుంటూరు రొంపిచర్ల(మ) వీరపట్నంలో ఆస్తి తగాదాలతో అన్నా, వదినను హత్య చేసిన తమ్ముడు ScrollLogo సర్వీసు చార్జి పేరుతో రు.20 అదనంగా వసూలు చేస్తున్న ScrollLogo మాధవ గ్యాస్ కంపెనీపై కేసు నమోదు ScrollLogo వనపర్తి: రంగాపురం మండలం షేరుపల్లిలో ట్రాక్టర్ బోల్తా ScrollLogo 30 మంది ఉపాధి కూలీలకు గాయాలు

విశాఖ జిల్లాలో బాలికలకు 13 వేల సైకిళ్ల పంపిణీ చేసిన మంత్రి గంటా

Minister-Ganta-Srinivas-Rao-Distributes-13,000-Bicycles-to-Girl-Students,-Vishaka
Posted: 69 Days Ago
Views: 65   

డ్రాపౌట్స్ తగ్గించేందుకు బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విశాఖలో పెద్ద ఎత్తున జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇవాళ సైకిళ్లు అందజేశారు. 75 కోట్ల వ్యయంతో 1.89 లక్షల సైకిళ్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటీవలే సైకిళ్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా విశాఖ జిల్లాలో 13 వేల సైకిళ్లను బాలికలకు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా భారీ కేక్‌ను మంత్రి గంటా కట్ చేశారు. 
బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపడం, స్కూళ్లలో డ్రాపౌట్స్ తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి గంటా తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు. నాణ్యమైన విద్య అందించడం కోసం సీఎం తపిస్తున్నారని మంత్రి గంటా తెలిపారు. నిధుల సమస్య ఉన్నా... విద్యాశాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్‌లో కేటాయింపులు చేశారన్నారు. 4 వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఆత్మసంరక్షణ కోసం విద్యార్థినులకు త్వరలో శిక్షణ అందిస్తామన్నారు. స్కూళ్లు తెరిచే రోజు అమ్మకు వందనం కార్యక్రమం చేపడుతున్నామని, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials