Live News Now
  • నల్గొండ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం ఎండవేడిమి నుంచి సేదతీరిన ప్రజలు
  • హైదరాబాద్: రంజాన్ కు ఏర్పాట్లు పూర్తి చేశాం: జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి
  • జూన్ 24న హైదరాబాద్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై జాతీయ సదస్సు
  • భువనగిరి: బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో గుప్తనిధుల తవ్వకాలు
  • లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 278 పాయింట్లు లాభపడి 31,028 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 85 పాయింట్లు లాభపడి, 9,595 వద్ద ముగిసిన నిఫ్టీ
  • విశాఖ: పాడేరులో భారీ వర్షం... ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్లు.. నేలకొరిగిన హోర్డింగులు
  • ఏపీలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం... ఈదురుగాలులకు విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
  • కర్నూలు జిల్లా శ్రీశైలంలో గాలివాన బీభత్సం.. ఉరుములతో కూడిన భారీ వర్షం
  • ప్రకాశం: నల్లమల అటవీప్రాంతంలో భారీవర్షం
ScrollLogo శ్రీకాకుళం: టీటీడీ కార్యాలయ మేనేజర్.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పి.కూర్మేశ్వరరావు ScrollLogo జమ్మూకాశ్మీర్: యూరీ సెక్టార్ లో కాల్పులు.. ఇద్దరు పాకిస్థాన్ జవాన్ల హతం ScrollLogo హైదరాబాద్: తెలంగాణలో అమిత్ షా పర్యటన తుస్సు మంది కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ ScrollLogo ఢిల్లీ: దేశవ్యాప్తంగా గోవధ పై కేంద్రం నిషేదం.. కబేళాల కోసం జరిపే పశువిక్రయాల పై నిషేదం ScrollLogo విశాఖ: కేంద్రం గోవధ పై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: స్వామి స్వరూపానంద సరస్వతి ScrollLogo పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ గుండెపోటుతో కన్నుమూత.. ScrollLogo ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన కేపీఎస్ గిల్ ScrollLogo పంజాబ్ లోని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన గిల్.. 1989లో పద్మశ్రీ అందుకున్న గిల్ ScrollLogo హైదరాబాద్: ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ScrollLogo ఈజిప్టులో బస్సు పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. ఉగ్రవాదుల దాడుల్లో 23 మంది మృతి.. 25 మందికి గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్ట్‌లు ర్యాలీలు..

Journalists-State-Wide-Protests-Over-Rowdy-Doctor-Attack-on-TV5-Reporter
Posted: 36 Days Ago
Views: 169   

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీవీ5 రిపోర్టర్‌పై, ఓ ప్రైవేట్ వైద్యుడు దాడి చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మీడియా ప్రతినిధులపై దాడుల్ని ఖండిస్తూ ఎక్కడిక్కడ జర్నలిస్ట్‌లు ర్యాలీ చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలిసి దాడులపై ఫిర్యాదు చేశారు APJF ప్రతినిధులు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జర్నలిస్ట్‌ ఫోరం కన్వీనర్ మదుసూదన్‌ రావుకు కలెక్టర్ హామీఇచ్చారు. 
పెద్దాపురం, మండపేట సహా తూర్పుగోదావరిలో పలుచోట్ల జర్నలిస్టులు నిరసనలు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వార్త విషయంలో అభ్యంతరాలు ఉంటే యాజమాన్యాలతో మాట్లాడి పరిష్కరించుకోవాలని, దాడులు చేయడం తగదని హెచ్చరించారు. మండపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న APUWJ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials