Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

అక్టోబర్‌లో నాగచైతన్య, సమంతల వివాహం..?

Samantha-and-Naga-Chaitanya-to-marry-in-October?
Posted: 9 Days Ago
Views: 1914   

తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం నాగచైతన్య, సమంతల పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని చాలా ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. జనవరిలో అట్టహాసంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి మ్యారేజ్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని ఫ్యామిలీ సన్నిహతుల నుంచి వివరాలు తెలుస్తున్నాయి. వీరిద్దరి వివాహం అక్టోబర్‌లో జరిగే అవకాశం కనిపిస్తోందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘రారండోయ్‌ వేడుకచూద్దాం’ సినిమాతో, సమంత ‘రాజుగారి గది-2’ ఫిల్మ్‌తో బిజీగా ఉన్నారు. అక్టోబర్ నాటికి వారి సినిమాల షూటింగ్‌లు పూర్తవుతాయని, ఆ తరువాత కొన్ని రోజులు షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చి మ్యారేజ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఐతే వీరి వివాహం హైదరాబాదులో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. 



Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials