Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
Tollywood/Bollywood
TELE "VISION"

వాయు కాలుష్యంతో గుండె జబ్బులు!

Air-pollution-may-lower-‘good’-cholesterol-and- increase-heart-disease-risk
Posted: 277 Days Ago
Views: 111   

వాయు కాలుష్యంతో గుండె జబ్బులొస్తాయా? వాహనాల నుంచి వచ్చే పొగతో శరీరంలో గుడ్‌ కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుందా అంటే... అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆర్టియోస్‌క్లిరోసిస్‌ సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వాయు కాలుష్యంతోనే ఈ మధ్య గుండె సంబంధ వ్యాధులు ఎక్కువవుతున్నాయని తేల్చారు.

ఈ సంస్థ 6వేలమంది మధ్య వయస్కుల వారిపై స్టడీ చేసింది. ట్రాఫిక్‌, వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సర్వే చేశారు. దాదాపు ఏడాది పాటు చేసిన సర్వేలో... వాహనాల నుంచి భారీగా బ్లాక్‌ కార్బన్‌ వెలువడుతోంది. ఈ బ్లాక్‌ కార్బన్‌తో శరీరంలో గుడ్‌ కొలెస్ట్రాల్‌ శాతం తగ్గిపోతున్నట్లు తేలింది. అందుకే గుండె సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని తేల్చారు. 

గుడ్‌ కొలెస్ట్రాల్‌ తగ్గిపోవడంతో... శరీరంలో జీవక్రియ కూడా తగ్గిపోతోందని సర్వేలో తేలింది. శరీరంలో బలం కూడా తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు థైరాయిడ్‌ సమస్యలు వస్తాయంటున్నారు. మనిషి గుండె నుంచి శరీరానికి వెళ్లే ఆక్సిజన్‌ వెళ్లే ప్రక్రియ జరుగుతుందని... బ్లాక్‌ కార్బన్‌ దెబ్బకు ఈ వ్యవస్థ దెబ్బ తింటోందంటున్నారు డాక్టర్లు. భారత్‌లోనూ గుడ్‌ కొలెస్ట్రాల్‌ శాతం తగ్గిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మెట్రో నగరాల్లో వాహనాల కాలుష్యం వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయంటున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials