Live News Now
  • పేలుడులో ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు
  • ఢిల్లీ: స్మార్ట్‌సిటీల జాబితాలో 30 నగరాలకు చోటు
  • స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి, కరీంనగర్
  • తమిళనాడు4, కేరళ1, యుపీలో3, కర్ణాటక1, గుజరాత్3, ఛత్తీస్‌గఢ్‌లో 2 నగరాలకు చోటు
  • స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రు.57,393 కోట్లు
  • అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టాం
  • జూన్ 25న స్మార్ట్‌సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభం కానున్నాయి: వెంకయ్యనాయుడు
  • పీఎస్ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై కేసీఆర్ హర్షం
  • ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌కి చేరిన కాంత్
  • సాయి ప్రణీత్‌పై 25-23, 21-17 తేడాతో కాంత్ గెలుపు
ScrollLogo ప్రయోగాల విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు: ఇస్రో చైర్మన్ ScrollLogo పీఎస్‌ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై చంద్రబాబు హర్షం ScrollLogo ఇస్రో విజయాలకు యావత్ భారతదేశం గర్విస్తోంది: చంద్రబాబు ScrollLogo ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచానికే మార్గదర్శిగా ఇస్రో మారాలని ఆకాంక్ష: చంద్రబాబు ScrollLogo ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన జగన్ ScrollLogo రంగారెడ్డి : శంషాబాద్ కొత్వాల్‌గుడ వద్ద.. ఓఆర్ఆర్‌పై అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు ScrollLogo అంబులెన్స్‌లో ఉన్నవారిని కిందకు దించిన సిబ్బంది, తప్పిన ప్రమాదం ScrollLogo నిజామాబాద్ వెళ్తుండగా ఇంజన్‌లో చెలరేగిన మంటలు ScrollLogo ఢిల్లీలో 5కిలోల హెరాయిన్ పట్టివేత ఒకరు అరెస్ట్ ScrollLogo పాకిస్తాన్: క్వెట్టాలో ఐజీపీ కార్యాలయం వద్ద పేలుడు

బాహుబలి2 రిలీజ్ విలన్ గా మారిన కట్టప్ప

Bengaluru-to-shut-down-on-April-28
Posted: 63 Days Ago
Views: 1766   

దేశవ్యాప్తంగా బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తుంటే.. కర్ణాటక లో మాత్రం బాహుబలి కి కట్టప్ప వల్ల రిలీజ్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కావేరి జల వివాదంలో సత్యరాజ్ కన్నడిగులను అవహేళన చేసి మా మనసులని గాయపరచారని.. ఇప్పటికైనా కన్నడిగులకు క్షమాపణ చెప్పాల్సిందే అని కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. కరావే అధ్యక్షుడు హెచ్. శివరామ్ గౌడ్ గురువారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. సత్యరాజ్ క్షమాపణ చెప్పేవారకూ బాహుబలి 2 ని కర్ణాటకలో రిలీజ్ కు అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పేశారు. బాహుబలి 2 రిలీజ్ రోజైన ఏప్రిల్ న కర్ణాటక బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పాడమే కాదు..  కన్నడ సినిమాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కన్నడేతర సినిమాల విడుదలకు థియేటర్లను పరిమితంగా అందుబాటులో ఉంచాలని ఆయన కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలికి విజ్ఞప్తి చేశారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు విడుదలైన సమయాల్లో కన్నడ చిత్రాలకు అసలు థియేటర్లే అందుబాటులో లేకుండా పోతున్నాయని, ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.




Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials