Live News Now
  • పేలుడులో ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు
  • ఢిల్లీ: స్మార్ట్‌సిటీల జాబితాలో 30 నగరాలకు చోటు
  • స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి, కరీంనగర్
  • తమిళనాడు4, కేరళ1, యుపీలో3, కర్ణాటక1, గుజరాత్3, ఛత్తీస్‌గఢ్‌లో 2 నగరాలకు చోటు
  • స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రు.57,393 కోట్లు
  • అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టాం
  • జూన్ 25న స్మార్ట్‌సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభం కానున్నాయి: వెంకయ్యనాయుడు
  • పీఎస్ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై కేసీఆర్ హర్షం
  • ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌కి చేరిన కాంత్
  • సాయి ప్రణీత్‌పై 25-23, 21-17 తేడాతో కాంత్ గెలుపు
ScrollLogo ప్రయోగాల విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు: ఇస్రో చైర్మన్ ScrollLogo పీఎస్‌ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై చంద్రబాబు హర్షం ScrollLogo ఇస్రో విజయాలకు యావత్ భారతదేశం గర్విస్తోంది: చంద్రబాబు ScrollLogo ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచానికే మార్గదర్శిగా ఇస్రో మారాలని ఆకాంక్ష: చంద్రబాబు ScrollLogo ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన జగన్ ScrollLogo రంగారెడ్డి : శంషాబాద్ కొత్వాల్‌గుడ వద్ద.. ఓఆర్ఆర్‌పై అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు ScrollLogo అంబులెన్స్‌లో ఉన్నవారిని కిందకు దించిన సిబ్బంది, తప్పిన ప్రమాదం ScrollLogo నిజామాబాద్ వెళ్తుండగా ఇంజన్‌లో చెలరేగిన మంటలు ScrollLogo ఢిల్లీలో 5కిలోల హెరాయిన్ పట్టివేత ఒకరు అరెస్ట్ ScrollLogo పాకిస్తాన్: క్వెట్టాలో ఐజీపీ కార్యాలయం వద్ద పేలుడు

ఎద్దు కడుపునుంచి బయటపడ్డ 38 కేజీల ప్లాస్టిక్ కవర్లు, ఎల్ ఈడీ బల్బ్

38.4-kgs-of-plastic-removed-from-bull's-stomach-in-Tamilnadu
Posted: 63 Days Ago
Views: 56   

ఎప్పటి నుంచో పర్యావరణ ప్రియులు ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని.. ఆ కవర్లలో తినే పదార్ధాలను పెట్టి ఆరుబయట పడేస్తే.. వాటిని తిన్న పశువులు అనారోగ్యానికి గురి అవుతున్నాయని చెబుతూనే ఉన్నారు.. కాగా పశువులు గడ్డి, దాణా వంటివి తింటాయి.. కానీ తమిళనాడులోని ఓ ఎద్దు కడుపులో బయటపడిన వస్తువులను చూసి డాక్టర్లు కూడా నోరు వెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళ్తే...
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన అయ్యప్పన్ అనే వ్యక్తి తన ఎద్దు గత కొన్ని రోజులుగా ఏమీ తినడంలేదని పశువైద్య శిక్షణ, చికిత్స కేంద్రానికి తీసుకొని వెళ్ళాడు.. ఆ వైద్యులు ఎద్దుకు పరీక్షలు నిర్వహించగా దానికి కడుపులో ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. దీంతో ఎద్దు కడుపులో నుంచి కొన్ని వస్తువులు బయటకు తీశారు.. వాటిలో 38.4 కిలోల ప్లాస్టిక్ సంచులు, ఓ ఎల్ ఈడీ బల్బ్, సేఫ్టీ పిన్నులు, మేకులు తదితర వస్తువులున్నాయి..




Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials