Live News Now
  • దక్షిణాదిలో బీజేపీ అధికారానికి తెలంగాణ ముఖద్వారం.. తెలంగాణ అభివృద్ధికి మోడి సర్కార్ కట్టుబడిఉంది
  • ఢిల్లీ: కవ్వింపుల పాక్ కు గుణపాఠం విరుచుకుపడ్డ భారత సైన్యం
  • ముంబై: దిగివచ్చిన పసిడి ధర రూ.28,915 పలికిన 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం
  • రూ.315 పెరిగి రూ.39,815కి చేరిన కిలో వెండి
  • ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆప్ఘాన్ సైనిక శిబిరం పై ముష్కరుల దాడి..
  • 10 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు
  • బొగ్గు కుంభకోణం కేసులో నవీన్ జిందాల్ పై సీబీఐ చార్జిషీటు..
  • జిందాల్‌తో పాటు మరో నలుగురికి సమన్లు జారీ..
  • సెప్టెంబర్ 4న విచారణకు హాజరుకావాలని సమన్లు
  • అమరావతి: జూన్ 2 నుంచి ఏపీలో మూడో విడత నవనిర్మాణ దీక్ష.. దీక్షలో పాల్గొననున్న చంద్రబాబు
ScrollLogo పత్తికొండ వైసీపీ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియలు.. అంత్యక్రియలకు హాజరైన జగన్ ScrollLogo ఢిల్లీ: కేజ్రీవాల్ పై రెండో పరువు నష్టం దావా వేసిన జైట్లీ... రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన జైట్లీ ScrollLogo కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. జూలై 26న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ScrollLogo విజయవాడలో ఈ నెల 25న బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం.. ScrollLogo సంస్థాగత నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమం: కంభంపాటి హరిబాబు ScrollLogo కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు ScrollLogo రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ మినీ మహానాడు.. ఏర్పాట్లను పరిశీలించిన ఎల్.రమణ ScrollLogo మినీ మహానాడుకు చంద్రబాబు హాజరవుతారు.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ScrollLogo కడప: వైఎస్ రాజారెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన వైఎస్ జగన్ ScrollLogo నల్గొండ: 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: అమిత్ షా

కాళీ మాతను తన మూడ్ తో పోల్చుకొన్న సింగర్ కేటీ

Singer-Katy-Perry-Posts-Pic-Of-Goddess-Kali,-Gets-Trolled-By-Indians
Posted: 32 Days Ago
Views: 474   

మన భారతీయుల దేవుళ్ళను విదేశీయులు ఇటీవల అవమానించడం ఎక్కువగా జరుగుతున్నది.. తాజాగా అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ కాళీ మాత ఫోటోను తన ఇంస్టాగ్రాం లో పోస్ట్ చేసి.. దానికి కింద కరెంట్ నా మూడ్ అని కామెంట్ ను పెట్టింది.. ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని గంటలకే రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కానీ ఈ ఫోటోపై భారతీయులు మండి పడ్డారు.. నీ మూడ్ తో కాళీ మాతను పోల్చుకొంటావా అని మండి పడ్డారు. మా హిందూ దేవుళ్ళను కించ పరచడమే కాదు.. వాటి మీద జోక్స్ వేస్తున్నావు.. ఆ ఫోటోని ఆ కామెంట్ ను డిలీట్ చెయ్యమని కొందరు డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు నేటిజన్లు మాత్రం ఇందులో కేటీ దురుద్దేశం ఏమీలేదని కేవలం ఫోటోని పోస్ట్ చేసిందని వెనకేసుకొచ్చారు. ఏది ఏమైనా కేటీ చేసిన పని భారతీయులకు ఆగ్రహం కలిగించింది అన్నమాట వాస్తవం..


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials