Live News Now
  • ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం.. సేవలను స్మరించుకున్న తెలుగు రాష్ట్రాల అధికారులు
  • విషమంగానే భువనేశ్వర్ ఆరోగ్యం.. రోహిత్ అరెస్ట్, మరో నలుగురి కోసం పోలీసుల వేట
  • మధ్యాహ్నం తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్.. 8వేల792 పోస్టులు భర్తీ చేయనున్న TSPSC
  • మూతపడిన కేదారనాథుని ఆలయం.. 6 నెలల పాటు రాకపోకలు నిలిపివేత
  • డెన్మార్క్ ఓపెన్ సెమీస్ కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ వన్ విక్టర్ ఆక్సెల్ సెన్ పై విజయం
  • ముగిసిన చంద్రబాబు అమెరికా టూర్.. కాసేపట్లో UAEకి సీఎం బృందం
  • పోలీసు ఉద్యోగమంటే అడుగడునా సవాళ్లే.. అమరుల త్యాగాలు వృధాకానివ్వబోమన్న ఏపీ డీజీపీ
  • జగన్ పాదయాత్రపై సోమవారం క్లారిటీ.. CBI కోర్టు తీర్పుపై వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ
  • కరీంనగర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న రాజన్న.. షూటర్స్ కోసం పోలీసుల వేట
  • రేపు జపాన్ పార్లమెంట్ కు ఎన్నికలు.. షింజో అబేనే పీఎం అంటున్న సర్వేలు
ScrollLogo నెల్లూరు జిల్లాలో కీచక SI సస్పెన్షన్.. సర్పంచ్‌ను వేధించినందుకు పనిష్‌మెంట్ ScrollLogo మూడున్నరేళ్లలో 900 కోట్ల నిధులు.. అభివృద్ధిలో పరకాల MLA దూకుడు ScrollLogo గుజరాత్ ఎన్నికలను మోడీ ప్రకటిస్తారు.. ఈసీ సెలవులో ఉందంటూ కాంగ్రెస్ సెటైర్ ScrollLogo పోలీసు అమరవీరులకు ప్రభుత్వ నివాళి.. ఖాకీలపై నాయిని హామీల వర్షం ScrollLogo అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ.. క్రాస్ రోడ్డులో కొడంగల్ ఎమ్మెల్యే ScrollLogo జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ సర్పంచ్‌ ScrollLogo DSP రవిబాబు బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ సీజ్.. కోర్టులో హాజరుపర్చనున్న న్యూపోర్టు పోలీసులు ScrollLogo గొట్టా బ్యారేజి 22గేట్లు ఎత్తివేత.. వంశధార పరివాహక ప్రజలను అలర్ట్ చేసిన సర్కార్ ScrollLogo ఆసియా కప్ హాకీ టోర్నీలో కీలక మ్యాచ్.. ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్న భారత్, పాక్ ScrollLogo ప్రవాసాంధ్రులతో భేటీ కానునున్న చంద్రబాబు.. పెట్టుబడుల ప్రవాహమే లక్ష్యంగా UAE టూర్
Crime Watch

ప్రతి పుట్టినరోజును అనంతలో జరుపుకుంటా... చంద్రబాబు

CM-Chandrababu-Anantapur-Tour-Highlights
Posted: 184 Days Ago
Views: 126   

అనంతపురాన్ని కరువు రహిత జిల్లాగా మారుస్తానని చంద్రబాబు శపథం చేశారు. తన పుట్టినరోజునాడు పామిడిలో నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రాంభించారు. హాంద్రీనీవా కాలువను వెడల్పుచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం ప్రకటించారు. తన పుట్టినరోజున అనంతపురం జిల్లాలో పర్యటించారు.. చంద్రబాబు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి పామిడిలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. బర్త్‌డే రోజున అనంతపురం జిల్లాకు వచ్చి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు. ప్రతి పుట్టినరోజును ఈ జిల్లా ప్రజల మధ్యే జరుపుకుంటానని చెప్పారు. హాంద్రీనీవా కాలువను 3 నెలల్లో వెడల్పుచేసి జిల్లాకు ఎక్కువ నీటిని తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి జీవో జారీ చేశారు. లోటు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని.. కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ప్రథమస్థానంలో నిలుపుతానని సీఎం అన్నారు. రైతులకు 1030కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ.. ఇన్సూరెన్స్ తప్పకుండా అందిస్తామన్నారు. రైతులంతా పంటకుంటలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. జూన్ రెండులోపు ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. అవినీతిరహిత పాలన అందించడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో రైతులు, విద్యార్థులు, సాగునీటి సంఘాలు, ఉపాధికూలీలతో సమావేశమయ్యారు చంద్రబాబు. నీటి లభ్యత, భూగర్భజలాలు పెంపొందించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నేషనల్ పార్క్ సమీపంలో 5 కోట్లతో నిర్మించిన శిల్పారామాన్ని ప్రారంభించారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials