Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

జై లవ కుశ లో కీలక పాత్రలో నందిత రాజ్

Nanditha-Raj-in-NTR-Jai-lava-kusa
Posted: 425 Days Ago
Views: 884   

జూ.ఎన్టీఆర్ తాజా సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి విధితమే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తోండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు ఎన్టీఆర్ లకు హీరోయిన్లు ఉండనున్నారని.. అందులో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా ఎంపికయిన సంగతి విధితమే.. మూడో హీరోయిన్ ఎవరు అని ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది.. తాజాగా నందిత రాజ్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.. ఈమె తాలూకు పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాగా సినిమాలో చిన్న పాత్ర అయినా కధకు కీలక పాత్రగా నిలుస్తూ.. ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది అని అందుకనే ఈ పాత్ర గురించి ఎక్కడా రిలీవ్ చేయలేదని టాక్ వినిపిస్తోంది... ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials