Live News Now
  • లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్న మంత్రి కామినేని
  • జులై 4న ఏపీ, తెలంగాణాలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
  • ప్రకాశం: రు.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీఎస్‌పురం వీఆర్వో బ్రహ్మయ్య
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం ...రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
  • భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందిః మోడీ
  • నిర్మల్ జిల్లాలో టర్కీ రాయబారి..కొయ్యబొమ్మలు,పేయింటింగ్ పరిశ్రమ కేంద్రాల సందర్శన
  • దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ...అఫిడవిట్ లో ఏపీ రవాణా శాఖ వివరణ
  • శిరీషది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవుః డీసీపీ వెంకటేశ్వరరావు
  • జీఎస్టీ పై ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళన... 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్
  • మత్తు మందిచ్చి యశ్వంత్‌పూర్‌-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ..ఆరుగురు ప్రయాణికులు బలి
ScrollLogo అంటువ్యాదులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: చంద్రబాబు ScrollLogo శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు ScrollLogo రాష్ట్రానికి రు.4600 కోట్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డ మంత్రి యనమల ScrollLogo సివిల్స్ మూడో ర్యాంకర్ గోపాల కృష్ణకు హైకోర్టు నోటీసులు ScrollLogo తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగులకోటాలో ర్యాంకు పొందారని ఆరోపణ ScrollLogo గుంటూరు రొంపిచర్ల(మ) వీరపట్నంలో ఆస్తి తగాదాలతో అన్నా, వదినను హత్య చేసిన తమ్ముడు ScrollLogo సర్వీసు చార్జి పేరుతో రు.20 అదనంగా వసూలు చేస్తున్న ScrollLogo మాధవ గ్యాస్ కంపెనీపై కేసు నమోదు ScrollLogo వనపర్తి: రంగాపురం మండలం షేరుపల్లిలో ట్రాక్టర్ బోల్తా ScrollLogo 30 మంది ఉపాధి కూలీలకు గాయాలు

శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొన్న ఖైదీ నెంబర్ 150

Chiranjeevi's-Khaidi-No-150-completes-100-days
Posted: 67 Days Ago
Views: 127   

ఎప్పుడో తెలుగు సినిమా పరిశ్రమ మరచిపోయిన శతదినోత్సవం అనే మాటను మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ వినిపిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో సంక్రాంతి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకొన్నది. గత కొంత కాలంగా సినిమా హిట్ అంటే కలెక్షన్ల వసూలు అనే భావంతో ఉన్న చిత్ర పరిశ్రమలో మళ్ళీ శతదినోత్సవం అనే మాటని వినిపించేలా చేసింది.. ఖైదీ. మెగా అభిమానులు సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో పండగ వాతావరణం నెలకొన్నది.. భారీ వేడుకను జరిపారు..


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials