టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణంలో వంటకాలు అప్పుడే ఘుమఘుమలాడుతున్నాయి. ప్రతినిధుల కోసం ఆరు భోజనశాలలు ఏర్పాటు చేశారు. మెనూలో 26 రకాల వంటకాలు ఉన్నాయి.