Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

మెగా హీరోలకు ప్లాప్ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ పవన్ తో అట! పవన్ అవకాశమిస్తాడా..

srinu-vaitla-dream-project-with-pawan-kalyan
Posted: 423 Days Ago
Views: 1839   

సినిమాకు 10 కోట్లను తీసుకొన్న శ్రీను వైట్ల వరస ప్లాప్ లతో మోస్ట్ డిజాస్టర్ దర్శకుడిగా మారాడు.. వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన మిస్టర్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి విధితమే.. కాగా శ్రీను వైట్లకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నదనే విషయం వెల్లడించాడు.. తనకు పవన్ కల్యాణ్ తో సినిమా చెయ్యడం డ్రీమ్ అని చెప్పాడట.. అంతేకాదు ఈ విషయాన్ని వరుణ్ తేజ్ కు మిస్టర్ సినిమా సమయంలో కూడా చెప్పాడట.. అంతేకాదు.. సినిమా సెట్స్ లో వరుణ్ తేజ్ కు తను పవన్ తో ఏ సినిమా చెయ్యాలనుకొంటున్నానో.. ఆ సినిమా కధ వినిపించాడట.. వరుణ్ ఆ కధ విని చాలా బాగుంది అని ప్రశంసించాడట.. కాగా మెగాస్టార్ చిరంజీవి తో 'అందరివాడు' సినిమా తీసిన శ్రీను వైట్ల ఓ ప్లాప్ మూవీని ఇచ్చాడు.. అయినా రామ్ చరణ్ మళ్ళీ అవకాశం ఇచ్చాడు.. అదీ 'ఆగడు' వంటి డిజాస్టర్ తర్వాత కూడా అవకాశం ఇస్తే.. ఆ సినిమాకూడా ప్లాప్.. 'ఆగడు', 'బ్రూస్ లీ' డిజాస్టర్ సినిమాలుగా మిగిలినా మళ్ళీ వరుణ్ తేజ్ మిస్టర్ సినిమా అవకాశం ఇచ్చారు.. కానీ మిస్టర్ మళ్ళీ ప్లాప్ మూవీగా మిగిలిపోయింది.. అంటే శ్రీను వైట్ల మెగా హీరోలకు ప్లాప్ సినిమాలు ఇస్తూనే ఉన్నాడు.. మరి పవన్ ఓకే అంటే సినిమాలు చెయ్యడానికి దర్శకులు క్యూల్లో నిలుచున్న నేపద్యంలో శ్రీను వైట్ల డ్రీమ్ ని తీరుస్తాడా..! అసలు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఇప్పుడు ప్రకటించడానికి అర్ధం ఏమిటో అతనికే తెలియాలి..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials